Hair Growth Oil : ఈ ఆయిల్ వాడితే చాలు బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది… మరీ ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందామా…!!
ప్రధానాంశాలు:
Hair Growth Oil : ఈ ఆయిల్ వాడితే చాలు బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది... మరీ ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందామా...!!
Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. అయితే చాలామందికి జుట్టు విపరీతంగా రాలిపోవడం మరియు చుండ్రు, జుట్టు పెరగాక పోవడం లాంటి సమస్యల కారణంగా బట్ట తల వస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు హేళన చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మేము చెప్పబోయే ఆయిల్ ను గనుక అప్లై చేసుకుంటే తప్పనిసరిగా జుట్టు పెరుగుతుంది. అయితే ఆ ఆయిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను అదుపు చేయటంలో రోజ్మెరీ ఆయిల్ ఎంతో బాగా సహాయపడుతుంది. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదల లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ ను వాడటం వలన బట్ట తలపై కూడా జుట్టు కచ్చితంగా వస్తుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇకపోతే కుదుళ్ళు అనేవి బలంగా మరియు దృఢంగా మారతాయి. అలాగే జుట్టు ఎంతో పొడుగ్గా మరియు ఒత్తుగా కూడా పెరుగుతుంది…
ఈరోజ్మెరీ ఆయిల్ ని వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఈ ఆయిల్ ను బయట మార్కెట్లో కొనుగోలు చేయకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది మన జట్టుకు ఎంతో పోషణను అందించి, జుట్టు ను ఆరోగ్యంగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది. ఈ నూనెలో యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి తలపై ఏర్పడే ఫంగస్ మరియు బ్యాక్టీరియాని కూడా తగ్గిస్తుంది. కావున చుండ్రు సమస్య అనేది ఈజీగా తగ్గిపోతుంది. మీరు గనక ఈ ఆయిల్ ను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఆయిల్ రెడీ అవుతుంది.