Categories: HealthNewsTrending

Hair Tips : ఈ ఆయిల్ తో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

Hair Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహారం అలవాట్ల వలన ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్య రోజురోజుకీ ఎక్కువవుతుంది.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా కానీ వాటి నుంచి ఎటువంటి ఫలితం ఉండకపోగా ఇంకా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ ఆయిల్ తో ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు..
సమస్యకి ఆహారపు అలవాట్లు కాలుష్యం అయిపోయింది. దీనికి తోడుగా వెంట్రుకలు సరిగా పెరగకపోవడం, జుట్టు పగిలిపోవడం, చుండ్రు రావడం ఎలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి సమస్యలకు అన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చక్కటి హెర్బల్ ఆయిల్ ను గురించి తెలుసుకోబోతున్నాం..

Hair loss problem can be checked with this oil

ఈ ఆయిల్ ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మందార పువ్వులు, ఆలివ్ గింజలు, మెంతి గింజలు, కరివేపాకు, కొబ్బరి నూనె, ఒక ఇనప కడాయి.. వీటితో తయారు చేసిన ఈ ఆయిల్ జుట్టు రాలే సమస్యకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా సహాయంగా ఉంటుంది. ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.. ఈ ఆయిల్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ముందుగా ఈ ఆయిల్ ని తయారు చేయడానికి ఒక ఇనప కడాయి తీసుకోవాలి. తర్వాత దానిలో కొబ్బరి నూనె వేసి మరిగించాలి. దాని తర్వాత వేడి ఆయిల్ లో కొన్ని కరివేపాకు ఆకులను వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత ఒక చిన్న స్పూన్ అలివ్ గింజలు, ఒక స్పూన్ మెంతి గింజలు వేసి బాగా కలుపుకోవాలి.

దాని తర్వాత మందార పువ్వులను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ న్ని రాత్రి అంతా అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. అంతే హెర్బల్ ఆయిల్ రెడీ అయిపోయినట్లు.. ఈ ఆయిల్ ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం.. ఈ ఆయిల్ అప్లై చేసే ముందు ఈ ఆయిల్ ను ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత అరిచేతిలో ఈ ఆయిల్ ని వేసుకొని జుట్టుకి బాగా కుదురుల నుంచి చివర్ల వరకు అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. తర్వాత మీ స్కాల్ప్ వెనుక భాగంలో కింద నుంచి పైకి బాగా మసాజ్ చేయాలి. మీ చేతి వేళ్ళతో వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. ఇలా నిత్యం ఈ ఆయిల్ ని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే జుట్టు రాలడం ఆగి జుట్టు బాగా ఎదుగుతుంది.. అలాగే చుండ్రు, ఇన్ఫెక్షన్లు జుట్టు చిట్లడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది..

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago