Hair Tips : హెయిర్ బాగా పెంచుకోవడానికి ఇదివరకు మీరు చాలా రకాల రెమెడీస్ తయారు చేసుకుని ఉండొచ్చు.. అయితే ఈ రెమెడీస్ స్పెషలిటీ ఏంటో ఈ మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం వాడే ఇంగ్రిడియంట్స్ తిరుగులేని ఇంగ్రిడియంట్స్ స్పెషల్గా హెయిర్ కి సంబంధించి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. మీరు అప్లై చేసుకున్న ఒకటి రెండు సార్లకే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరు నమ్మండి ఈ రెమిడీ మీరు తయారు చేసుకోండి చాలా అద్భుతంగా మీ హెయిర్ అందంగా తయారవుతుంది. వేసవిలో జుట్టు రాలడానికి కారణం డిహైడ్రేషన్ కొన్నిసార్లు ఒత్తిడి మధ్య నీరు తాగడం మర్చిపోయాం. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ శరీరానికి తగినంత నీరు తీసుకోము. ఇదే జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నీరు ఎక్కువగా తాగడమే ఈ సమస్యకు పరిష్కారం.
వేసవిలో దాహం తీర్చుకోవడానికి తీపి పానీయాలు తాగుతాం గానీ చెక్కర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు డామేజ్ అయిపోతుంది. ఈరోజు మనం తయారు చేసుకునే రెమిడీ మీరు వాడితే అసలు జుట్టు ఊడనే ఊడదు.. బలంగా దృఢంగా తయారవుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. వయస్సు నిత్య తల పల్చబడిపోయిన లేదా బట్ట బురవన్న వాళ్ళయినా పోషకాహారాలు తీసుకుంటూ ఇటువంటి రెమెడీస్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే జుట్టు నేరసిపోతే అటువంటి వారు ఈ రెమిడిని రెగ్యులర్ గా వాడుకుంటే హెయిర్ కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉన్న జుట్టు మనం కాపాడుకోవచ్చు.. అరేమిడి తయారు చేసుకోవాలో వాటికి ఏమి కావాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉండడం వల్ల జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.. అంతేకాకుండా బీటా కెరోటిన్ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.
మనందరికీ హెయిర్ లో డెడ్ సెల్స్ అని లివింగ్ సెల్స్ అని ఉంటాయి. కదా మన మెంతులు దివ్య ఔషధంగా మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడంలో గాని మీరు చక్కగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే బాండీలో ఒక గుప్పెడువరకు కరివేపాకును తీసుకోండి. కరివేపాకు వంటలకు ఎంత రుచిస్తాయో మనందరికీ తెలిసిందే అంతే కాకుండా మన అందాన్ని కూడా మరింతగా వస్తుంది. ఇవి హెయిర్ ఫాల్కల్స్ లో మెలిని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య పోతుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఆరు లేదా ఏడు లవంగాలను వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఒకసారి కలిపి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి.
లవంగాలు రక్తప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ మూడింటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ను ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి.. అందులో మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మరొక బౌల్లోకి గరిట సహాయంతో వడకట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్ మనకి ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ రెమెడీస్ మీరు తయారు చేసుకుని రెగ్యులర్గా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.