Hair Tips : నేటి రోజుల్లో మహిళలు, పురుషులు అనే భేదాలు లేకుండా చిన్న పెద్దా తారితనం లేకుండా శిరోజాలకి సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన శరీరానికి ఎన్ని రకాల పోషకలైతే అందజేస్తామో అలాగే మన వెంట్రుకలని కాపాడుకోవడానికి వాటిని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జుట్టుకి కొన్ని పోషకాలు ఇవ్వడం ఎంతైనా అవసరం.. కానీ నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే పెరుగుతున్న కాలుష్యం కావచ్చు. స్ట్రెస్, ఆందోళన అలాగే జుట్టుకు అందవలసిన అందకపోవడం ఇవే కాక ఇంకా ఇతర కారణాలవల్ల జుట్టు అనారోగ్యం పాలవుతుంది. అలా మన శిరోజాలు అనారోగ్యం పాలైనప్పుడే జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోవడం హెయిర్ ఫాల్ బాగా ఉండడం ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మన శరీరమే కాదు మన జుట్టు కూడా అనారోగ్య పాలవుతుంది.
ఇందువల్ల మనం మార్కెట్లో దొరికేటువంటి షాంపూలను వాడి వాడి విసిగిపోయి ఉండొచ్చు. అవి ఏ ఫలితాన్ని ఇవ్వకపోగా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అయితే మీకు జుట్టు కుదులను బలపరచడానికి ఆరోగ్యంగా ఉండడానికి వెంట్రుకలు మృదువుగా అందంగా ఆరోగ్యంగా పెరగడానికి చిట్కా ఒకటి తెలుసుకోబోతున్నాం.. ఆ టిప్ ఏమిటంటే మస్టడ్ కేక్. ఈ కేక్ అనేది మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుంది. మాస్టడ్ ద్వారా మెరుగైన జుట్టుని మనం సొంతం చేసుకోవచ్చు. ఇవి జుట్టుకి లోతైన కండిషన్ లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సరైన పరిష్కారం దొరుకుతుంది. ఈ మస్టర్డ్ కేక్ లో జుట్టుకి ఉపయోగకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టులో ఉన్న సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ మస్టడ్ మన ఇష్టానుసారంగా వాడినట్లయితే అవి కొన్ని దుష్ప్రభావాలు కూడా వస్తూ ఉంటాయి.
దీనిలో కాల్షియం, విటమిన్ ఏ మరియు ఈ అలాగే ఒమేగా త్రీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. చుండ్రుని పూర్తిగా నివారిస్తుంది.నేటి జీవనశైలిలో మన శరీరం అధిక వేడితో బాధపడుతూ ఉంది. అయితే ఈ మస్టడ్ కేక్ ని ఎలా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మన జుట్టుకు తగ్గ క్వాంటిటీని తీసుకోవాలి. దానిని చిన్న పీసులుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసి దాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ మెంతులు వేసి దానిలో కొన్ని నీళ్లను వేసి తర్వాత అల్లం జ్వరం కూడా దాంట్లో వేసి బాగా మరిగించాలి. పది నిమిషాల పాటు మరి గించాలి .10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి మరిగించాక అది పూర్తిగా రంగు మారుతుంది.
దాని తర్వాత ఆ మిశ్రమాన్ని పూర్తిగా వడపోయాలి. తర్వాత ఆ నీటిలో ముందుగాచేసి పెట్టుకున్న మస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ముద్దలా కలుపుకోవాలి. కలిసేలా కలపాలి. అది ముద్దగా తయారైన తర్వాత మనం హెన్నా ఎలా అయితే కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకున్న తర్వాత జుట్టు కుదల నుంచి చివరి వరకు మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేయాలా అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట వరకు అలాగే వదిలేయాలి. గంట తర్వాత ఒక షాంపూతో చల్లటి నీటితో గనుక తలస్నానం చేసినట్లయితే మనకున్నటువంటి ఏ విధమైన సమస్య అయిన పోతుంది. మన జుట్టు కూడా చాలా అందంగా ఆరోగ్యంగా మరిన్ని పోషకాలతో పెరుగుతూ ఉంటుంది.
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
This website uses cookies.