Niharika say about Naveen Hari Hara Krishna case
హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. నవీన్ హత్య కేసులో హరి హర కృష్ణ, అతడి ప్రియురాలు నిహారిక లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిహారికతో ప్రేమ కారణంగానే నవీన్ ని హత్య చేసినట్లు హరి హర కృష్ణ ఒప్పుకున్నాడు. నిహారిక మాట్లాడుతూ ఇంటర్ చదువుతున్న రోజుల్లో నవీన్ నన్ను ప్రేమించాడు. మా ఇంట్లోనే నవీన్ చాలాసార్లు కలిశాడు. నవీన్ తో గొడవ పడితే హరి హర కృష్ణ సర్ది చెప్పేవాడని వివరించింది. నవీన్ తో గొడవ పడితే హరి హర కృష్ణకు చెప్పుకునే దానిని అని, నవీన్ నాకు దూరమైన
Niharika say about Naveen Hari Hara Krishna case
తర్వాత హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు.9 నెలలుగా హరిహర కృష్ణతో తాను ప్రేమలో ఉన్నట్లుగా నిహారిక పోలీసులకు తెలిపింది. నవీన్ తో గొడవ పడ్డప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని, వాడిని కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్తా అని అనేవాడు. ఒకరోజు వాళ్ళింటికి తీసుకెళ్ళి నవీన్ ను చంపడానికి చాక్, బ్లౌజులు కొన్నానని చెప్పాడు. నేను నమ్మలేదు. అలా చేయొద్దు అని తిట్టాను. హత్య జరిగిన రోజు హరి నన్ను కలవాలని మెసేజ్ చేస్తే వెళ్ళా. అప్పుడు జరిగిన విషయం చెప్పాడు. వరంగల్ వెళ్లడానికి డబ్బులు కావాలంటే ఇచ్చా. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అనుకున్నా.
మళ్లీ ఫిబ్రవరి 20న హరి నన్ను కలిసి నవీన్ ను చంపిన ప్రాంతాన్ని చూపించాడు. మళ్లీ హరిని ఫిబ్రవరి 24న ఎండిఓస్ కాలనీ బస్ స్టాప్ లో చూశాం. అక్కడ మాట్లాడి తాను పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్ కు కావాలని హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో తాను దొరికే అవకాశం లేదని హరి నాతో చెప్పాడు అని పోలీసు విచారణలో వెల్లడించింది. ఇక నిహారిక బావ అడ్వకేట్ కావడంతో హరిని జరిగిన విషయమంతా అతనికి చెప్పమని నిహారిక చెప్పింది. వెంటనే నిహారిక బావ లొంగిపోవాలని చెప్పడంతో హరి లొంగిపోయాడు. దీంతో తదుపరి విచారణను పోలీసులు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.