
Ajwain Leaves : మీ పెరట్లోనే ఉండే ఈ మొక్క ఆకు ... గ్యాస్ట్రిక్ సమస్య, ఇతర సమస్యలు పరార్ ...?
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో అధిక మసాలాలు కూడా తింటున్నారు. ఇలాంటి ఫుడ్డు తినడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలను ఎదుర్కొంటున్నారు. మసాలా ఫుడ్స్ ని తింటే కడుపులో ఎసిడిటీతో పాటు క్యాస్ట్ వంటి సమస్యలు కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజుకు పెరుగుతూనే వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యను సులభంగా ఉపశమనం పొందటకు ఈ ఆకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాస్ సమస్య ఒక్కోసారి ఛాతి నొప్పికి కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ సమస్యతో బాధపడే వారిలో అకస్మాత్తుగా పొట్ట నొప్పి కూడా వస్తుంది. కన్నీటిని కూడా నివారించగలిగే ఒకే ఒక ఆయుర్వేద మనమూలిక ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం….
Ajwain Leaves : మీ పెరట్లోనే ఉండే ఈ మొక్క ఆకు … గ్యాస్ట్రిక్ సమస్య, ఇతర సమస్యలు పరార్ …?
వాము ఆకు తో తయారు చేసిన టీ తాగితే సులభంగా గ్యాస్టిక్ సమస్య ఉపశమనం పొందుతారు అంటున్నారు నిపుణులు. వాము ఆకుతో తయారు చేసిన టీ ని ఉదయానే పరిగడుపున తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. వామాకు టీ ని చాలా సులువుగా తయారు చేయవచ్చు. ఈ టీ తయారీకి ఎటువంటి పదార్థాలు వినియోగించాలి, తయారీ విధానమేమిటో తెలుసుకుందాం….
వాము ఆకు టీ పోషకాలు : ఈ వామాకులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీనిలో కాఫర్, కాల్షియం,ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి,విటమిన్ సి,విటమిన్ ఇ,వంటివి మినరల్స్ ఉంటాయి. దీనిలో అమినోయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పాము ఆకులతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి : వామాకులతో టీ తయారు చేయడానికి ముందు వాము ఆకులను శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాము ఆకులను శుభ్రం చేసుకున్న తర్వాత నీటిని మరిగించి అందులో ఈ ఆకులను వెయ్యండి. వీటిని మూడు నిమిషాల పాటు మరిగించి, ఆ తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకోండి. గ్లాసులో వడకట్టుకున్న తర్వాత తగినంత తేనె వేసుకుని, ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్టిక్ సమస్య సులభంగా మాయమవుతుందంటున్నారు నిపుణులు. మీ మామకు ముఖ్యంగా ఆస్తమాతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు తాగితే జీర్ణ క్రియ సమస్య కూడా సులభతరం అవుతుంది. హారం తిన్న తర్వాత కొన్ని ఆకులను నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా నోటీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. కొన్ని అజ్వైనా ఆకులు విత్తనాలు నీటిలో ఉడకబెట్టాలి .ఈ ద్రవాన్ని వడకట్టి చల్లబరిచి ఆ నీటితో జుట్టును తడపాలి. జుట్టు మూలాలను బలంగా చేసి, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.అంతే, కాకుండా జుట్టుకు మెరుపును అందించే సిల్క్ లెస్ చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే, మీ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ల నుండి దూరం చేస్తుంది.
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
This website uses cookies.