Home » Health » Seem Chintakaya
Health

Seem Chintakaya : సీమ చింతకాయా మజాకా… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 8, 2025, 8:00 am
Advertisement

Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి అందరికీ తెలుసు. నానాటికి పట్నాలలో వీటి గురించి అస్సలు తెలియదు.ఈ సీమ చింత కాయలకు మరో పేరు గుబ్బ కాయలు.ఈ సీమ చింతకాయ చెట్లు ఎక్కడపడితే అక్కడ కనపడేవి. ఇప్పుడు పల్లె టూరులో ఇవి కనుమరుగైపోతున్నాయి.నేటి తరానికి వీటి పరిచయమే లేకుండా పోతుంది. కనుమరుగైపోయే ఈ సినిమా చింత కాయాలలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయ్ అంటున్నారు. ఇవి చూడడానికి గుండ్రంగా గులాబీ, తెలుపు,ఎరుపు రంగుల కనువిందుడుగా ఉంటాయి. చూడగానే నోరూరిస్తాయి. ఈ కాయ రుచి, కాస్త వగరు, తీపిగా ఉంటాయి.ఈ కాయలలో ఎటువంటి విటమిన్ లు ఉంటాయి. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Advertisement

Seem Chintakaya : సీమ చింతకాయా మజాకా… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతి పోవాల్సిందే…?

Seem Chintakaya సీమ చింతకాయ ఆరోగ్య ప్రయోజనాలు

గులాబీ,ఎరుపు,తెలుపు రంగులతో కలిగి ఉన్న ఈ సీమ చింతకాయ రుచికి తీయగాను కాస్త వగరుగాను ఉంటుంది. దీని పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఎ, బి, సి,మెగ్నీషియం, ఐరన్,కాఫర్,పాస్పరస్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ సీమ చింతకాయలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిని తింటే అధిక ఒత్తిడి,డిప్రెషన్,ఆందోళనలు వంటి సమస్యలు నయమవుతాయి. ఏకాగ్రత,మానసిక, స్థితి జ్ఞాపకశక్తి వంటివి పెరగడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. విటమిన్ సి ఉండుట చేత రోగ నిరోధక శక్తి పెరిగి కఫాన్ని తగ్గిస్తుంది. ఇంకా, గొంతు,చిగుళ్ళు,నోటిపూత నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారికైతే ఈ సీమ చింతకాయలు మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఇది వగరు ఉంటుంది. కాబట్టి,డయాబెటిస్ వారికి మంచి ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనిలో ఫైబరు అధికంగా ఉంటుంది.

Advertisement

కాబట్టి,ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో తక్కువ ఆకలి అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంటే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇందులో పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. ద్వారా ఉండే జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.రక్తపోటును సమతుల్యంగా ఉంచటం లోను సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది. క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి.ఇంకా వీటి గుణాలు డయేరియా సమస్యను నివారిస్తుంది. తరచూ కనుక వీటిని తీసుకున్నట్లయితే వృద్ధాప్య చాయలు కూడా దరి చేరవు. పై నల్లటి మచ్చలు కూడా తొలగిపోయి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. తరచూ సీమ చింతకాయలు తీసుకుంటే జుట్టు రాల సమస్యను కూడా నివారించవచ్చు. ఈ సీమ చింతకాయ విత్తనాల నుంచి తీసిన నూనెను సభ్యుల తయారీలో వినియోగిస్తుంటారు. చూశారుగా ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. కాబట్టి, ఈ చెట్లను కాపాడి, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి