Categories: HealthNews

Butter Milk : ప్రతిరోజు ఉదయాన్నే టీ,కాఫీ కి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి… బోలెడు లాభాలు…!!

Butter Milk : సాధారణంగా ఎంతో మందికి నిద్రలేచిన వెంటనే టీ లేక కాఫీని తాగే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం లేచిన వెంటనే కాళీ కడుపుతో ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఇకమీదట మీరు ఇదే అలవాటు చేసుకుంటారు. ఎందుకు అంటే ఈ మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మజ్జిగలో ఉన్న గుణాలు ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం మరియు అజీర్ణం లాంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది…

ప్రతిరోజు ఉదయాన్నే మజ్జిగ తాగడం వలన పొట్టను చల్లగా ఉంచడమే కాక కడుపులోని మంటను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక అసిడిక్ రిఫ్లెక్షన్ వలన పొట్టలో వచ్చే చికాకును కూడా తొలగిస్తుంది. అంతేకాక ఎప్పుడు జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజు ఆహారం తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీనిలో ఉన్న గుణాలు గుండెను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మీరు వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగటం వలన కండరాల నొప్పులను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే ఇది మజిల్ బిల్డింగ్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని కూడా ఈజీగా పెంచుతుంది. దీని కారణం చేత జలుబు మరియు దగ్గు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

Butter Milk : ప్రతిరోజు ఉదయాన్నే టీ,కాఫీ కి బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి… బోలెడు లాభాలు…!!

ముఖ్యంగా చెప్పాలంటే మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది చర్మాన్ని ఎంతో మృదువుగా కూడా ఉంచుతుంది. అలాగే ముఖంపై వచ్చే మొటిమలు మరియు మచ్చలను కూడా తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. దీనితోపాటుగా చర్మాని ఎంతో కాంతివంతంగా మారుస్తుంది. అలాగే వేసవిలో మజ్జిగ తాగటం వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే దీనిలో ఉన్న గుణాలు శరీరానికి ఎంతో చలదానాన్ని ఇస్తాయి. వీటితోపాటుగా బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే మజ్జిగలో ఎక్కువ శాతం నీరు అనేది ఉంటుంది. కావున ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది…

Recent Posts

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…

22 minutes ago

Tanikella Bharani : కవిత్వ ప్రతిభతో విజృంభించిన నరసింహుడికి శ్రీనివాస్ సాక్షిగా.. భరణి ఘన సత్కారం

Tanikella Bharani : స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ…

46 minutes ago

Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?

Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…

1 hour ago

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

2 hours ago

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…

2 hours ago

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

3 hours ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

4 hours ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

5 hours ago