
Health Benefits of cloves
cloves with warm water లవంగంలు ప్రతి వంటింటిలో ఉంటుంది. లవంగం ఎక్కువగా మాసాలా దినుసులలో వాడటం జరుగుతుంది. ఇది వలటలలో రుచి కోసం వాడుతారు . ఇది మంచి రుచితో పాటు మంచి సూవాసను కూడా కలిగి ఉంటుంది .ఇది చాలా గాటైన పదార్ధాం . దినిని శాస్త్రియంగా సిజిజియం అమోడికం అని పిలుస్తారు . లవంగంలో పైబర్ . విటమిన్లు . ఖనిజాలు ,విటమిన్ – ఎ , విటమిన్ – కె లు ఉంటాయి . మనం ఆహరంలో రూచి కొసం ఈ లవంగంను చేర్చుతాము .అలా చేర్చడం ద్వారా పోషకాలు మన శరిరానికి అందుతాయి .ఈ లవంగాలు చాలా కాలం నుంచి ఆయుర్వేధంలో వాడుతు వస్తున్నారు .
health benefits of eating cloves with warm water
1టి స్పూను ( 2 గ్రాము) లు లవంగాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది . ఈ లవంగాలు మఖ్యంగా పంటి సమస్యలకు చాలా బాగా పనిచేస్తాయి . ఇది తిమ్మిలు , అలసట అతిసారం వంటి రుగ్మతులకు కారణమైన బ్యాక్టిరియా పెరుగుదలను నియంత్రించడంలో సహయపడుతుంది .లవంగాలో ఉన్న యాంటిబ్యాక్టియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన ఇదా మీ పూర్తి ఆరోగ్యాన్ని పెంచడంలో సహయపడుతుంది. అంటు వ్యాధులకుకారణమైన బ్యాక్టియా పెరుగుదలను నశింప్పజేస్తుంది . ఇది జీర్ణక్రియను పెంచుతుంది . అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అయితే మీరు పరగడపున 2 లవంగాలను తిసుకొవడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తేలుసుకుంధాం .
health benefits of eating cloves with warm water
లవంగం యొక్క ఉపయోగాలు : లవంగాలు cloves with warm water యూజీనాల్ ఒత్తిడి మరియూ సాధారణ కడుపు వ్యాధుల నుండి ఉపసమనం పోందటానికి సహయపడుతుంది . ఈ చిన్న మసాలా దిన్సులు పార్కిన్సన్ అనే వ్యాధిని నివారించడంలో సహయపడతుందని తేలిస్తే మీరు ఆశ్చర్యపోతారు . ఇందులో విటమిన్ – ఇ , విటమిన్ – సి , పోలేట్ , రొబోప్లేవిన్.విటమిన్- ఎ,థయామాన్ , విటమిన్ – డి . ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఆతర శోథ నిరోధక మరియు యాంటి బ్యాక్టిరియాల్ లక్షనాలు ఉంటాయి .
రాత్రి పడుకునే ముందు ఈ లవంగాలను తిసుకొవడం వలన మలబద్ధకంను , విరేచనాలు , ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపసమనం లభిస్తుంది .అలాగే జీర్ణ క్రియను కూడా మేరగుపరుస్తుంది .
మొటిమలను నివారిస్తుంది : లవంగం యాంటి ఆక్సిడెంట్లతో సంవృద్ధిగా నిండి ఉంటుంది . యాంటి బ్యాక్టిరియల్ లక్షనాలను కలిగి ఉంటుంది . ఇది మొటిమలను నివారించడానికి ఉపయోగపడే ఒక సాల్సిలేట్ కలిగి ఉంటుంది .
పంటినోప్పి నుంచి ఉపసమనం అంధిస్తుంది : లవంగాలను రెండు తిసుకొని బాగా నమిలి గోరువెచ్చని నీరును తాగడం వలన మీకు పంటిసమస్యలు ఉన్నా తగ్గిపోతుంది. మీ దంత్తాలపై తిమ్మిరి వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గుతుంది.
ఇటువంటి సమస్యలనుంచి ఉపసమనం లభిస్తుంది.
ప్రతిరోజూ లవంగాలను 2 తిసుకొవడం వలన మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది . కరోనా వంటి వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది . ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పోందటానికి మనం రోజూ రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను గోరువెచ్చని నీటితో తినడం వలన దగ్గు, జలుబు , వైరల్ ఇన్ఫేక్షన్ , బ్రోన్కైటిస్ , సైనస్ మరియు ఉబ్బసం నుండి బయటపడటానికి లవంగం సహయపడుతుంది.
health benefits of eating cloves with warm water
చేతి ,పాదాలా సమస్యలు : గోంతునోప్పి మరియు నోప్పులనుండి ఉపసమనం పోందటానికి ఉపయోగపడుతుంది .చేతులు మరియు కాళ్ళలో వణుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటే 1లేదా 2 లవంగాలను తింటూవస్తే , ఈ సమస్య నుండి బయటపడవచ్చు .
1 లేదా 2 లవంగాలను నోటిలో వేసుకోని నమిలి కొద్ధిగా గోరువేచ్చని నీటిని (లవంగాలతో ) తాగడం వలన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు .
ఇది కూడా చదవండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ లలో ఏది డేంజర్?.. ఎలా గుర్తించాలి?..
ఇది కూడా చదవండి ==> మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. మీ కిడ్నీలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..!
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.