Diabetes :డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినడానికి జంకుతుంటారు . పండ్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయని భావించడం వలన షుగర్ పేషేంట్స్ పలు రకాల పండ్లను తినాలంటే భయపడిపోతారు . నిజానికి ప్రూట్స్ సంపూరణ ఆరోగ్యాని కలుగజేస్తాయి . ఈ ప్రూట్స్ ఎక్కువగా తినడం వలన మన శరిరంలో వ్యాధి నిరోదక శక్తిని పెంపోందింప్పజేస్తాయి. సంపూరణ ఆరోగ్యవంతులు అన్ని రకాలా పండ్లను తినవచ్చు . కాని షుగర్ వచ్చిన వారు మాత్రం ప్రూట్స్ ని తిసుకోరాదు అని వాటిని తినడం పూర్తిగా మానేస్తారు .కాని నిజానికి షుగర్ వచ్చిన వారు కొన్ని రకాల ప్రూట్స్ ని తినవచ్చు . ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం .
Diabetes రేగు పండు : ఈ రేగు పండ్లు చక్కెరల స్థాయిలను నింత్రిస్థాయి.ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి .ఈ పండ్లలో ఫైబర్ , యాంటి ఆక్సిడెంట్ లతోపాటు రేగు పండు లో 15 రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఈ పండు ఒక అధ్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు .
Diabetes చెర్రీ పండు : ఈ చెర్రీ పండు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణంను కలిగి ఉంది. ఇది చాలా రుచికరమైన పండు . చెర్రీ పండులో విటమిన్ -సి ,యాంటి ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ ఉంటుంది. అయితే ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది.తద్వారా మీరు తిన్న పండ్లలో ఎంత చెక్కర ఉంటుందో ఈజీగా అంచ్చనా వేయవచ్చు .
Diabetes యాపిల్ పండు : యపిల్ పండు రక్తంలో చక్కెర స్థాయిలను ఏమాత్రం పెరగనివ్వవు . అందువలనే డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక అధ్బుతమైన పండుగా పరిగణింస్తారు. ఈ ప్రూట్ లో విటమిన్లు ,ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు అధిక మొత్తంలో ఫైబర్ కూడా కలిగి ఉంటుంది.
Diabetes ఆరెంజ్ పండు : ఆరెంజ్ పండు మదుమేహంకు సూపర్ ప్రూట్ గా చెప్పబడినది. ఈ పండ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గిస్తుంది. ఈ పండులో ఫైబర్ , ఖనిజాలు , విటమిన్లు , పోటాషియం వంటివి సంవృధిగా లభిస్తాయి . నారింజ పండులో దాదాపు 40 నుంచి 43 వరకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.అంటే శరిరంలో ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది .
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.