Categories: HealthNews

Ghee Coffee : సాధారణ కాఫీకి బదులుగా ఈ కాఫీ ని తాగండి… బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!

Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ ని తాగటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ నెయ్యి కాఫీని తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెయ్యి కాఫీని ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.అలాగే ఈ కాఫీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నెయ్యిలో ఒమేగా 3 6 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. అందుకే నెయ్యిని కాఫీలో కలుపుకొని తీసుకుంటే శరీరంలో హెల్తీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే జీవక్రీయ కూడా ఎంతో మెరుగవుతుంది. ఈ కాఫీని ఉదయాన్నే తీసుకోవటం వలన కడుపు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుంది. అంతేకాక అసిడిటీ సమస్యలు తగ్గటమే కాక జీవక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది…

ఈ కాఫీ ని తాగటం వలన శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మూడ్ స్ప్రింగ్ లేకుండా ఎంతో మేరుగ్గా ఉంటుంది. ఈ నెయ్యిలో విటమిన్ ఏ ఈ కే లాంటి విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే ఈ నెయ్యిని ప్రతిరోజు ఉదయాన్నే తాగటం వలన ఇవన్నీ పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో నెయ్యి కాఫీ తాగటం వలన శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఈ నెయ్యి కాఫీ వలన జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇది పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. అలాగే ఎక్కువగా ఆకలి వేయకుండా అదుపులో ఉంచుతుంది…

Ghee Coffee : సాధారణ కాఫీకి బదులుగా ఈ కాఫీ ని తాగండి… బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!

కాఫీ ని తీసుకోవడం వలన వాపును తగ్గిస్తుంది. అలాగే హార్మోన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాక మానసిక పరిస్థితిని ఏకాగ్రతను పెంచుతుంది. ఇకపోతే శరీరంలో పేర్కొన్నటువంటి మొండి కొవ్వును కూడా కరిగిస్తుంది. ఈ నెయ్యి కాఫీ ని తయారు చేసుకోవడానికి ముందుగా కాఫీ పౌడర్ ను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు మరిగే టైం లో నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిసేపు మరగనివ్వాలి. దాని తర్వాత ఈ మిశ్రమన్ని పాలలో కలిపితే గుమగుమలాడే నెయ్యి కాఫీ రెడీ అయినట్లే…

Recent Posts

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

13 minutes ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

1 hour ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

2 hours ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

3 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

4 hours ago

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. వీడియో..!

Nikhil Movie : యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…

5 hours ago

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి…

6 hours ago

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది.…

7 hours ago