Ghee Coffee : సాధారణ కాఫీకి బదులుగా ఈ కాఫీ ని తాగండి… బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ ని తాగటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ నెయ్యి కాఫీని తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెయ్యి కాఫీని ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.అలాగే ఈ కాఫీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నెయ్యిలో ఒమేగా 3 6 9 లాంటి ఆరోగ్యకరమైన […]
ప్రధానాంశాలు:
Ghee Coffee : సాధారణ కాఫీకి బదులుగా ఈ కాఫీ ని తాగండి... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...!!
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ ని తాగటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ నెయ్యి కాఫీని తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెయ్యి కాఫీని ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.అలాగే ఈ కాఫీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నెయ్యిలో ఒమేగా 3 6 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. అందుకే నెయ్యిని కాఫీలో కలుపుకొని తీసుకుంటే శరీరంలో హెల్తీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే జీవక్రీయ కూడా ఎంతో మెరుగవుతుంది. ఈ కాఫీని ఉదయాన్నే తీసుకోవటం వలన కడుపు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుంది. అంతేకాక అసిడిటీ సమస్యలు తగ్గటమే కాక జీవక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది…
ఈ కాఫీ ని తాగటం వలన శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మూడ్ స్ప్రింగ్ లేకుండా ఎంతో మేరుగ్గా ఉంటుంది. ఈ నెయ్యిలో విటమిన్ ఏ ఈ కే లాంటి విటమిన్లు కూడా ఉంటాయి. అందుకే ఈ నెయ్యిని ప్రతిరోజు ఉదయాన్నే తాగటం వలన ఇవన్నీ పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో నెయ్యి కాఫీ తాగటం వలన శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఈ నెయ్యి కాఫీ వలన జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇది పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. అలాగే ఎక్కువగా ఆకలి వేయకుండా అదుపులో ఉంచుతుంది…
కాఫీ ని తీసుకోవడం వలన వాపును తగ్గిస్తుంది. అలాగే హార్మోన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాక మానసిక పరిస్థితిని ఏకాగ్రతను పెంచుతుంది. ఇకపోతే శరీరంలో పేర్కొన్నటువంటి మొండి కొవ్వును కూడా కరిగిస్తుంది. ఈ నెయ్యి కాఫీ ని తయారు చేసుకోవడానికి ముందుగా కాఫీ పౌడర్ ను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు మరిగే టైం లో నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరి కొద్దిసేపు మరగనివ్వాలి. దాని తర్వాత ఈ మిశ్రమన్ని పాలలో కలిపితే గుమగుమలాడే నెయ్యి కాఫీ రెడీ అయినట్లే…