Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే... ఈ సమస్యలన్నీ పరార్...!!
Honey : శీతాకాలంలో నిత్యం ఉదయన్నే పరిగడుపున ఒక టీ స్పూన్ తేనెను తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ తేనెలో యాంటీ ఇన్ప్లమెంటరీ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిగడుపున ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే తేనెను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాక ఎన్నో వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇది జలుబు మరియు దగ్గును తగ్గించడం కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ తేనెలో ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవడం వలన శీతాకాలంలో జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
Honey : శీతాకాలంలో నిత్యం ఉదయాన్నే ఒక స్పూన్ తేనెను తీసుకుంటే… ఈ సమస్యలన్నీ పరార్…!!
అలాగే తేనెలో యాంటీ ఆక్సిడెంట్సు మరియు ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో చలికాలంలో తేనెను తీసుకోవడం వలన రోగనిరోదక శక్తి ఎంతో బలంగా తయారవుతుంది. మీరు ఒక చెంచా తెనె లో పసుపు మరియు కొద్దిగా అల్లం రసం కలుపుకొని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మీరు గనక చలికాలంలో తేనెను తీసుకున్నట్లయితే మీ గుండె చాలా కాలం పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకు అంటే దానిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య గనక ఉన్నట్లయితే, నిపుణుని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో తేనెను తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాక పేలవమైన జీర్ణశక్తి ఉన్నవారికి తేనె అనేది దివ్య ఔషధం కంటే తక్కువ ఏమి కాదు. అలాగే అది కొద్ది రోజుల్లోనే తేడా కూడా మీకు కనిపిస్తుంది.
కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనె మరియు కాస్త పసుపు వేసుకొని తాగితే అలర్జీ మరియు జలుబు లాంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి నయం అవుతాయి. అలాగే ఈ తేనెలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి అలర్జీ లక్షణాలను నియంత్రిస్తాయి. ఈ తేనెను గనక మీరు మీ డైట్ లో యాడ్ చేసుకున్నట్లయితే గ్యాస్ మరియు అసిడిటీ సమస్య అనేది దూరం అవుతుంది. అంతేకాక మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. దీనికోసం వేడి నీటిలో తేనె కలిపి ఉదయాన్నే తాగినట్లయితే జీర్ణ క్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ తేనె ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. మితంగా తీసుకుంటేనే మంచిది. మీకు రోజుకు ఒక స్పూన్ తేనే అనేది సరిపోతుంది…
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్లు లేదా రైమ్లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.