Health Benefits Of King Of Ayurveda Ashwagandha Powder Benefits Uses
సాధారణంగా డాక్టర్లు ఎలాంటి జబ్బు చేసిన లేదంటే దెబ్బ తగిలినా కూడా పెన్సిల్ ఇంజక్షన్ చేస్తారు. అలోపతిలో పెన్సిల్ ని ఎలా వాడుతారో ఆయుర్వేదంలో ఈ అశ్వగంధ ను కూడా అలాగే వాడతారు. అశ్వగంధ ప్రతి పార్ట్ కూడా ఆరోగ్య దాయకంగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధను ఆడవారు మాత్రమే తీసుకోవాలని అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆడవారికంటే కూడా అత్యధికంగా అశ్వగంధ మగవారికి ఉపయోగమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవారిలో ఉండే పలు రకాల సమస్యలకు వారి ఆరోగ్యంలో కాపాడడంలో అశ్వగంధ కీలకపాత్ర పోషిస్తుంది. అశ్వగంధ వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు పూర్తిగా దూరమవుతాయి.
మలబద్ధకంతో బాధపడుతున్న వారు రెండు రోజులు కంటిన్యూగా అశ్వగంధ తీసుకుంటే శాశ్వతంగా పూర్తిగా మలబద్దక సమస్యకు బై చెప్పవచ్చు.. ఎదిగే పిల్లలకు అశ్వగంధ ఇవ్వాలి. ఎదుగుదలలో చాలా క్రియాశీలకంగా అశ్వగంధ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎదుగుదలలో కీలకంగా పని చేస్తుంది. కండరాలు ప్రతిష్టంగా చేయడంలో పాటు మజిల్స్ పెంచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఔషధ గుణం ఏంటంటే దీన్ని వాడడం వల్ల అద్భుతమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలకు ఈ మధ్య రోజుల తరబడి జనాలు బాధపడుతున్నారు. అందుకే వారికి అశ్వగంధ ఇవ్వాలంటే ఆహారంలో కలిపి వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Health Benefits Of King Of Ayurveda Ashwagandha Powder Benefits Uses
మన శరీరంలో ప్రతిరోజు ఏదో ఒక కారణం వల్ల కొన్ని కణాలు మృతి చెందుతూ ఉంటాయి. ఒకవైపు కణాలు మృతి చెందుతూ ఉంటే మరోవైపు కొత్త కణాలు పుట్టుక రావాలి. కొత్త కణాలు పుట్టుకకు అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఆపరేషన్ చేసినప్పుడు కొత్త కణాలు పుట్టుక రావాల్సి ఉంటుంది. అప్పుడు అశ్వగంధలు తప్పకుండా వాడాలి. మూడు గ్రాముల అశ్వగంధ చూర్ణంలో వేడిపాలలో బాగా కలిపి తీసుకోవాలి. ఆ పాలను తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న టౌన్ లో కూడా ఆయుర్వేద స్టోర్లు ఉన్నాయి. ఆయుర్వేద స్టోర్స్ లో కచ్చితంగా అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ లేహ్యం లభిస్తుంది. రుచికి కాస్త ఇబ్బందిగా ఉన్న ఆరోగ్యానికి అద్భుత ఔషధం. కనుక ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా కాకుండా కనీసం వారంలో ఒక్కసారి లేదా నెలలో రెండు సార్లు మూడు సార్లు అయినా తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…
Jupiter Gochar : నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో దేవ గురువు అయిన బృహస్పతికి ఇంకా ప్రాముఖ్యత…
Janmastami 2025 : శ్రావణమాసం అంతటా కూడా పండుగల వాతావరణంతో నెలకొంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా శ్రావణమాసంలోనే వస్తుంది.…
Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్…
Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా…
This website uses cookies.