Categories: ExclusiveHealthNews

Health Benefits : ఈ పండ్లు తింటే హ్యూమ‌న్ బాడీ రీ ప్రెష్.. కివీస్ లో పోష‌కాలు పుష్క‌లం

Advertisement
Advertisement

Health Benefits : కివీ పండ్లు చిన్న స‌పోటా ఆకారంలో ఉండి పోష‌కాల‌తో నిండిన‌వి. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి. క‌రోనా, డెంగీ ఉగ్రరూపం దాల్చినపుడు రోగులకు కివీ పళ్లు తినిపించమని ఎక్కువ మంది డాక్టర్లు సలహా ఇచ్చారు. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి.విట‌మిన్ సీ, పొటాషియం, విట‌మిన్ కే, పోలెట్, విట‌మిన్ ఇ, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటాయి. కివీస్ సంవ‌త్స‌రం పొడ‌వునా దొరుకుతాయి. కాలిఫోర్నియాలో న‌వంబ‌ర్ నుండి మే వ‌ర‌కు, న్యూజిలాండ్ లో జూన్ నుండి అక్టోబ‌ర్ వ‌ర‌కు ల‌భిస్తాయి.

Advertisement

అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం.కివీస్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రెగ్యూల‌ర్గా తీసుకుంటే ల‌గ్స్ ప‌నితీరు కూగా బాగుంటుంది. జ‌లుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల‌ను ద‌రిచేర‌నివ్వుదు.నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధం. దీనిలో ఉండే సెరొటోనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంత‌గానో తోడ్పడుతుంది.

Advertisement

Health Benefits of kiwi fruit

Health Benefits : రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌..

అలాగే కివీస్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండి జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది.అయితే రోజుకు రెండు లేదా మూడు కివీ పండ్లు తింటే కంటి వ్యాధులు ద‌రిచేర‌వు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి. సాధార‌ణంగా ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి వ‌ల‌న హ్యూమ‌న్ బాడీలో డీఎన్ఏ దెబ్బ‌తింటుంది. ఇది ఈనేక జ‌బ్బుల‌కు దారి తీస్తుంది. కివీస్ ని రెగ్యూల‌ర్ గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. పెద్ద పేగు క్యాన్స‌ర్ ముప్పును కూడా త‌గ్గిస్తుంది.కివీస్ తిన‌డం వ‌ల్ల రక్తపోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అలాగే రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీస్ కి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

Recent Posts

House Scheme : స‌బ్సీడీపై గృహ రుణాలు పొందాల‌ని అనుకుంటున్నారా.. ఈ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం గురించి తెలుసుకోండి..!

House Scheme : మధ్యతరగతి ప్రజలకు సరసమైన గృహ సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మక పథకం. తీసుకొచ్చింది. దీని…

32 mins ago

Allu Arjun : అక్కడ మొదలైంది ఇక్కడిదాకా తెచ్చింది.. అల్లు అర్జున్ 11th బ్యాడ్ సెంటిమెంట్..!

Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే అల్లు అర్జున్ మాత్రం అసలేమాత్రం సంతోషంగా…

2 hours ago

Dried Apricots : డ్రై ఆఫ్రికా ట్లు తినండి… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే శాఖవాల్సిందే…?

Dried Apricots : ఈ రకమైన డ్రై ఆఫ్రికాట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా…

3 hours ago

Game Changer : గేమ్ ఛేంజర్ ట్రైలర్.. ఆ గొడవ సర్ధుమనకముందే మరో ఈవెంట్ అంటే..!

Game Changer : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్…

4 hours ago

CM Revanth Reddy : హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు…

4 hours ago

Hands And Feet : అరికాళ్ళు, అరిచేతులు తరచూ చల్లబడుతున్నాయా…? అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా…?

ప్రస్తుత కాలంలో సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడడం కామన్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం…

5 hours ago

Chiranjeevi Balakrishna : సీఎం రేవంత్ తో భేటీకి చిరు, బాల‌య్య‌, సినీ అగ్రహీరోలు డుమ్మాకి కార‌ణం..?

Chiranjeevi Balakrishna : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో టైం…

6 hours ago

Amla Juice : పరిగడుపున ఉసిరికాయ రసం తాగితే…. పరాశనవుతారు…?

Amla Juice : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తినడంతోపాటు మంచి జీవనశైలి ఉండాలి. ప్రస్తుత కాలంలో…

6 hours ago

This website uses cookies.