Lemon Juice : మీరు భోజనం చేసిన తర్వాత ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు... మీ శరీరములో జరిగే మార్పులు అన్ని ఇన్ని కావు...
Lemon Juice : మీరు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు నిమ్మరసాన్ని తీసుకోవటం వలన శ్వాసను తాజాగా ఉంచుకోవచ్చు. అయితే ఈ నిమ్మకాయ నీరు అనేది మీ నోరు పొడిబారకుండా తగ్గిస్తుంది. అలాగే నిమ్మకాయలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ మరియు కాల్షియం కిడ్నీలో రాళ్లను కూడా తగ్గిస్తుంది. ఈ నిమ్మకాయలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మరియు మెదడు నరాల పనితీరుకు కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీ కీళ్ళ లోని యూరిక్ యాసిడ్ ను కూడా నియంత్రిస్తుంది. అలాగా మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే ఉదయాన్నే పరగడుపున లెమన్ వాటర్ తాగితే చాలా మంచిది. కానీ మీరు భోజనం చేసిన తర్వాత కూడా ఈ లెమన్ వాటర్ తీసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. మీరు భోజనం చేసిన వెంటనే నిమ్మ రసాన్ని తీసుకోవటం వలన మీ జీర్ణ క్రియ అనేది ఎంతో సాఫీ గా సాగుతుంది. ఇది మీ జీర్ణక్రియను కూడా ఎంతో వేగంగా మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణ రసాలు మరియు ఎంజైమ్ల ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల మీకు జీర్ణ సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి…
నిమ్మకాయలు అనేవి సిట్రస్ పండ్లు. అయితే వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు, రకరకాల పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా ఎంతగానో పెంచుతుంది. ఇది శరీర pH స్థాయిలను కూడా సమతుల్య చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే మీరు భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్టిక్ యాసిడ్ సమస్య కూడా తొందరగా తగ్గుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లజెన్ ఉత్పత్తి కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాక మీరు భోజనం చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగితే చర్మం కూడా ఎంతో అందంగా మెరుస్తుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని ఆక్సికరణ నష్టం లేక ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.
Lemon Juice : మీరు భోజనం చేసిన తర్వాత ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు… మీ శరీరములో జరిగే మార్పులు అన్ని ఇన్ని కావు…
ఈ నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ ఇది గ్యాస్ ను తగ్గించేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాక నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధుల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. అయితే ఈ లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్ అని కూడా చెప్పవచ్చు. ఇది మన శరీరం నుండి టాక్సిన్స్ ను మరియు హానికరమైన కణాలను కూడా బయటకు పంపించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అలాగే ఇది రక్తన్ని శుభ్రం చేయడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు రోజు భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో పేర్కొన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అంతేకాక ఇది అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.