
Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా... దీని ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!!
Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని పండు కూడా ఒకటి. అయితే ఈ పండు గురించి చాలామందికి తెలియక పోవచ్చు. ఈ నోని పండు చూడటానికి బంగాళదుంప ఆకారంలో మరియు పసుపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న గింజలు కూడా ఉంటాయి.అయితే ఈ పండులో విటమిన్ సి మరియు బయోటిన్,ఫోలేట్, విటమిన్ ఇ,మొక్కల ఆధారిత ప్లేవనాయిడ్ లు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానిక్ యాసిడ్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎంతో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతో పాటుగా ఆరోగ్యకరమైన కణాలను ఆక్సికరణం మరియు దెబ్బతినకుండా కూడా రక్షిస్తుంది. ఇది వ్యాయామం చేసే ముందు నోని జ్యూస్ ను తాగితే శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. అలాగే శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది కండర కణాలను అరిగిపోకుండా కూడా రక్షిస్తుంది…
నోని పండ్ల లో కెరరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అయితే ఇది ఫైటో న్యూట్రియంట్లు స్టోర్ హౌస్ అని కూడా అంటారు. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గా కూడా పని చేస్తాయి. ఇవి శరీరంలోని ప్రతి చర్యలకు కూడా ఆహారాన్ని శక్తిగా మార్చడం వలన సరైన జీవక్రియను రక్షించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ నోని పండులో పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ ను తగ్గించేందుకు మరియు రక్త పోటును అదుపులో ఉంచేందుకు లక్త్రో లైట్లు సమతుల్యతను రక్షించేందుకు శరీరంలోని రక్త కణాలు మరియు రక్త ప్రసరణ ఆరోగ్యంగా ఉంచేందుకు పొటాషియం బాగా హెల్ప్ చేస్తుంది…
Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు గౌట్ ఆస్టియో ఫోరోసిస్ లాంటి సమస్యలల్లో కీళ్ల నొప్పులను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీని జ్యూస్ ను రోజుకు ఒకటి నుండి రెండు గ్లాస్ లు తాగినట్లయితే బంధన కణజాలం వశ్యత ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు వాపును తగ్గించి నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి..
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
Sanju Samson : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్‌లోఉన్నాడు. తను కేవలం 54…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
This website uses cookies.