Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని పండు కూడా ఒకటి. అయితే ఈ పండు గురించి చాలామందికి తెలియక పోవచ్చు. ఈ నోని పండు చూడటానికి బంగాళదుంప ఆకారంలో మరియు పసుపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న గింజలు కూడా ఉంటాయి.అయితే ఈ పండులో విటమిన్ సి మరియు బయోటిన్,ఫోలేట్, విటమిన్ ఇ,మొక్కల ఆధారిత ప్లేవనాయిడ్ లు […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా... దీని ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!!

Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని పండు కూడా ఒకటి. అయితే ఈ పండు గురించి చాలామందికి తెలియక పోవచ్చు. ఈ నోని పండు చూడటానికి బంగాళదుంప ఆకారంలో మరియు పసుపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న గింజలు కూడా ఉంటాయి.అయితే ఈ పండులో విటమిన్ సి మరియు బయోటిన్,ఫోలేట్, విటమిన్ ఇ,మొక్కల ఆధారిత ప్లేవనాయిడ్ లు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానిక్ యాసిడ్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎంతో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతో పాటుగా ఆరోగ్యకరమైన కణాలను ఆక్సికరణం మరియు దెబ్బతినకుండా కూడా రక్షిస్తుంది. ఇది వ్యాయామం చేసే ముందు నోని జ్యూస్ ను తాగితే శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. అలాగే శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది కండర కణాలను అరిగిపోకుండా కూడా రక్షిస్తుంది…

నోని పండ్ల లో కెరరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అయితే ఇది ఫైటో న్యూట్రియంట్లు స్టోర్ హౌస్ అని కూడా అంటారు. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గా కూడా పని చేస్తాయి. ఇవి శరీరంలోని ప్రతి చర్యలకు కూడా ఆహారాన్ని శక్తిగా మార్చడం వలన సరైన జీవక్రియను రక్షించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ నోని పండులో పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ ను తగ్గించేందుకు మరియు రక్త పోటును అదుపులో ఉంచేందుకు లక్త్రో లైట్లు సమతుల్యతను రక్షించేందుకు శరీరంలోని రక్త కణాలు మరియు రక్త ప్రసరణ ఆరోగ్యంగా ఉంచేందుకు పొటాషియం బాగా హెల్ప్ చేస్తుంది…

Noni Fruit నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు గౌట్ ఆస్టియో ఫోరోసిస్ లాంటి సమస్యలల్లో కీళ్ల నొప్పులను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీని జ్యూస్ ను రోజుకు ఒకటి నుండి రెండు గ్లాస్ లు తాగినట్లయితే బంధన కణజాలం వశ్యత ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు వాపును తగ్గించి నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి..

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది