Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా...!!
Palm Oil : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికే ఆయిల్స్ లలో పామాయిల్ ఒకటి. అయితే ధన వంతులకంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారే ఈ ఫామ్ ఆయిల్ ను ఎక్కువగా వాడతారు. అయితే కేవలం భారత దేశంలో మాత్రమే కాదు మలేషియా మరియు ఇండోనేషియా, ఆఫ్రికా, నైజీరియా, దక్షిణ అమెరికాలో కూడా ఈ పామాయిల్ దొరుకుతుంది. అయితే విదేశాలలోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అయితే మొట్ట మొదటిసారిగా పామ్ ఆయిల్ చెట్లను కోల్కొకత్తాలో నాటి ఆయిల్ ను ఉత్పత్తి చేస్తారు. దీనికోసం పామ్ ఆయిల్ చెట్ల నుండి పండ్ల గుజ్జులు తీసి ఆయిల్ ను తయారు చేస్తారు…
అయితే ఈ ఫామాయిల్ ను తినడం అంత మంచిది కాదు అని దీనిలో హానికరమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అని చాలామంది కి చాలా అపోహాలు ఉన్నాయి. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం చూస్తే, అలాగే ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం చూస్తే, పామాయిల్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే ఈ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు పాలీ శాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా దొరుకుతాయి…
Palm Oil : ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే తెలుసా…!!
ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తంలో పేర్కొన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. అలాగే రేషన్ దుకాణాలలో దొరికే ఫామ్ ఆయిల్ ను తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేస్తుంది. వాటిలో ఎటువంటి హానికరమైన పదార్థాలు అనేవి అసలు ఉండవు. ఈ ఆయిల్ ను ప్రభుత్వం చాలా తక్కువ ధరకు ఇవ్వడంతో నాసిరకం అనే అపోహ వలన ఎంతో మంది ఈ ఆయిల్ ను తీసుకోవడం మానేశారు. కానీ ఈ ఆయిల్ ను మితంగా తీసుకుంటే మాత్రం హెల్త్ కి మంచిదే
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.