
Rice : వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఎందుకు బెస్టో తెలిస్తే.. మీరు అస్సలు వదలరు..!
Rice : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వైట్ రైస్ నే వాడుతున్నారు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు. ఈ బ్రౌన్ రైస్ ను ముడి బియ్యం లేక దంపుడు బియ్యం అని అంటారు. ఈ బియ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలిగే ఎన్నో ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్నది. నిజానికి వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే తక్కువగా ప్రాసెస్ అనేది అవుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్ ని తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా బియ్యాన్ని ఎక్కువ గా పాలీస్ చేస్తారు. దీంతో పోషకాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. బ్రౌన్ రైస్ అనేది అలా కాదు. దీనిని కేవలం బయట పొట్టు మాత్రమే తీసేస్తారు.
దీని వలన ఒక సూక్ష్మక్రిమి పొర అనేది అందులోనే ఉంటాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ బియ్యం గోధుమ లేఖ లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇక తెల్ల బియ్యం పొట్టు, ఊక, పొరతో పాటుగా బాగా పాలిష్ అవుతుంది. అందువలన సాధారణ బియ్యం కంటే బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. అయితే బ్రౌన్ రైస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఒక కప్పు బ్రౌన్ రైస్ లో పోషకాలు ఇలా ఉన్నాయి. క్యాలరీలు- 248, ఫైబర్- 3.2గ్రా, కొవ్వు-2గ్రా, కార్బోహైడ్రేట్లు- 52 గ్రా,ప్రోటీన్ – 5.5 గ్రా, ఐరన్- డివి 6%, మెగ్నీషియం -19%, మాంగనీస్ – 86% థయామిన్ (B1)- 30%, నియాసిడ్ (B3)- 32%, పెరి డాక్సిన్(B6)- 15%, పాంతోతేనిక్ యాసిడ్ (B)- 50% మేర పోషకాలు కలిగి ఉన్నాయి..
Rice : వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ఎందుకు బెస్టో తెలిస్తే.. మీరు అస్సలు వదలరు..!
బ్రౌన్ రైస్ ప్రాసెస్ చేసిన ఆహారాల కన్నా ఎంతో వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది. అనగా బరువు తగ్గించే గుణాలు బ్రౌన్ రైస్ లో ఉన్నాయి. ఉదాహరణకు ఒక కప్పు బ్రౌన్ రైస్ లో 3.5 గ్రాముల ఫైబర్ అనేది కలిగి ఉంటుంది. అయితే ఒక కప్పు తెల్ల బియ్యంలో ఒక గ్రామ్ కన్నా తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఫైబర్ అనేది ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు తగ్గటానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ బరువు తగ్గటానికి ఎంతో మేలు చేస్తుంది అని వైద్య నిపుణు లు చెబుతున్నారు..
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
This website uses cookies.