
Jaggery Water : సమ్మర్ లో ఎక్కువ శక్తి ఉండాలంటే రోజు ఈ నీటిని తాగాల్సిందే...?
Jaggery Water : వేసవిలో శరీరం డిహైడ్రేషన్ గురై అలసటకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో వేసవి తాపాల నుంచి శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహజమైన మార్గంలో ఇటువంటి నీటిని గనుక తాగితే అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ నివారణకు,జిర్ణ క్రియా మెరుగుదలకు,చర్మ ఆరోగ్యానికి అనేక,ప్రయోజనాలను అందిస్తుంది ఈ నీరు. ఎండాకాలంలో ఎండల వల్ల శరీరం అధిక వేడికి గురై శరీరం అలసిపోతుంది. దీంతో నీరసం వస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుటకు కొన్ని సహజమైన మార్గాలు చాలా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడే వాటిల్లో ఒకటి బెల్లం నీరు. నీటిని తాగితే శరీరానికి చల్లదనం అందడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. బెల్లం నీటిలో విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బెల్లం నీళ్లు తాగితే తేలిగ్గా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.తల నొప్పులు, అలసట తగ్గిపోతాయి.
Jaggery Water : సమ్మర్ లో ఎక్కువ శక్తి ఉండాలంటే రోజు ఈ నీటిని తాగాల్సిందే…?
సవిలో బెల్లం నీరు తాగితే శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు విడుదల చేయబడతాయి. నీవల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.ఇంకా, చర్మం మెరుస్తుంది. స్కిన్ గ్లో కనిపిస్తుంది. మొటిమలు,తగ్గిపోతాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి,బెల్లం నీళ్లు తాగితే,హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అలసట లేకుండా శరీరానికి శక్తి అందుతుంది. మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సవిలో అధిక చమటల వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం చేత శక్తి క్షీణిస్తుంది. దీంతో బెల్లం నీరు తాగితే శరీరానికి మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ అంది, డిహైడ్రేషన్కు గురికాదు. వేసవిలో ఈ బెల్లం నీరు చాలా ముఖ్యం. నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి శరీరాన్ని రక్షణ బలంగా మార్చి,వాతావరణ మార్పుల వల్ల వచ్చే,జలుబు,దగ్గు, వైరల్ ఫీవర్ వంటి ఇన్ఫెక్షన్ వారి నుంచి రక్షిస్తుంది రోజు తాగడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది.
వేసవిలో చాలామందికి హిట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. నీళ్లు తాగితే శరీరం చల్లగా మారి, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. తల తిరుగుట,నీరసం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఎల్లం నీళ్లు లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. దీనివల్ల కాలయ సంబంధిత సమస్యలు తక్కువ అవుతాయి.శరీరం లో ఉండే హానికర పదార్థాలు బయటకు పోతాయి. బెల్లం నీళ్లు,జీర్ణ క్రియలు మెరుగు పరుస్తాయి.వేసవిలో తిన్న ఆహారం జీర్ణం కావడం కాస్త కష్టంగా ఉంటుంది. అప్పుడు, బెల్లం నీళ్లు తాగితే కడుపు బాగా పనిచేస్తుంది. ఉబ్బసం తగ్గిపోతుంది గట్ ఆరోగ్యం మెరుగవుతుంది. వేసవిలో తేలిగ్గా అలసిపోవడం,సాధారణం బెల్లం నీరు తాగితే శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. బలహీనత,నీరసం ఉండదు.పనిచేసే శక్తి కూడా పెరుగుతుంది.రోజువారి జీవితంలో శక్తివంతంగా ఉండేందుకు, ఈ బెల్లం నీరు ఎంతో సహాయపడుతుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.