
Health Problems If you suffer from constant cough, your lungs are in danger
Health Problems : చాలామంది జలుబు, దగ్గులతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఇది వయసు పెరగడం వలన వచ్చే సహజ దగ్గే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఊపిరితిత్తుల సమస్యని గుర్తించరు. కావున చిన్న చిన్న సమస్యలను మీ సొంత నిర్ణయం తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించి సరియైన వైద్యం అందుకోవాలి. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఊపిరితిత్తులు కూడా ఒకటి. శరీరంలో శ్వాస సంబంధిత వ్యాధుల కేవలం ఊపిరితిత్తులు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కావున శ్వాస సంబంధిత సమస్యలకు వచ్చినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. సహజంగా కొంత వయసు వచ్చాక దగ్గు తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సాధారణంగా శ్వాస తీసుకున్నప్పుడు లైట్ గా వచ్చే గోరక కూడా ప్రమాదమేనని గుర్తుంచుకోవాలి.
ఎందుకనగా అది సిపిఓడి ఆస్తమా ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా ఊపిరితిత్తుల వ్యాధులకు మొదటి సూచన అని గుర్తుంచుకోవాలి. కావున నిపుణులు సూచించి ఊపిరితిత్తుల వ్యాధులు ముందుగానే సంకేతాలు కనపడతాయి ఇవేంటో ఒకసారి చూద్దాం… చాతిలో అసౌకర్యంగా ఉండడం: రోజుల తరబడి ఛాతిలో అసౌకర్యాన్ని తో ఇబ్బంది పడుతూ ఉంటే ఇది ఊపిరితిత్తుల సమస్యను గుర్తుంచుకోవాలి. ఈ సమస్య ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా దగ్గినప్పుడు లేదా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ సమస్యను వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక స్లేస్మ ఉత్పత్తి : వాయు మార్గాలు చికాకులు లేదా వ్యాధులనుండి రక్షించుకోవడానికి కపం అని పిలిచే స్లేస్మాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు స్లేష్మం సమస్యతో ఇబ్బంది
Health Problems If you suffer from constant cough, your lungs are in danger
పడుతూ ఉంటే అది ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం అయి ఉండవచ్చు. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించాలి. గురక : రాత్రి పడుకున్నప్పుడు శబ్దంతో కూడిన గురక రావడం కూడా ఊపిరితిత్తుల సమస్యని గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధిలోనే వాయు మార్గాలలో అసాధనను అవరోధం లేకుండా సంకుచితం అయినప్పుడే గురక సమస్య వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక దగ్గు : సుమారు 8 వారాలపాటు వచ్చే దగ్గు దీర్ఘకాలిక దగ్గుగా చెప్పవచ్చు. ఇది కీలకమైన ప్రారంభ లక్షణం మీ శ్వాస పోష వ్యవస్థలో ఉండే సమస్య గురించి గమనించుకోవాలి. ఊపిరి ఆడక పోవడం : వ్యాయామం చేసిన తర్వాత కూడా శ్వాస ఆడక పోవడం లేదా అధికంగా పనిచేయడం వలన ఊపిరి అందకపోవడం కూడా ఊపిరితిత్తుల సమస్యను సాంకేతంగా చెప్పబడింది. కావున తరచూ ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యుని సంప్రదించాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.