Health Tips : ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు ఇట్లే కరిగిపోతాయి... ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే...?
Health Tips : ఈ మొక్క కాలయా వ్యాధులకు మంచి ఔషధం. మొక్కని నేల ఉసిరి లేదా భూయ్ ఆమ్ల అని మరో పేరు కూడా ఉంది. ఇది ఫిలాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్కలు రెండు రకాలు ఉంటాయి అవి కాడ ఎరుపు రంగులో ఒకటే తెలుపు రంగులో ఉంటుంది. అయితే ఈ మొక్క కాలేయవ్యాధులు నయం చేయటానికి ఒక అమూల్యమైన ఔషధ మొక్క. అయితే భూయ్ ఆమ్లా కాలేయం మూత్రపిండాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేల ఉసిరి కాలయా వ్యాధులకు మంచి ఔషధం. ఈ నెల ఉసిరి మొక్క మూడు గ్రాముల పచ్చివేర్లు లేదా రెండు గ్రాముల వెండి వేర్లు, 3-4 క్యాప్సికమును ప్రాంతారైస్ నీటిలో కలిపి ఏడు నుండి పది రోజులపాటు ఉదయం, మధ్యాహ్నం ఖాళీ కడుపుతో తీసుకుంటే కామర్ల వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.
Health Tips : ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు ఇట్లే కరిగిపోతాయి… ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…?
ఈ నేల ఉసిరి మొక్క మూత్ర నిలుపుదల లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి మొక్క 10 నుంచి 12 గ్రాములు లేదా ఎండు మొక్క 5 నుంచి 6 గ్రాములు, 200 నుంచి 250 గ్రాములు నీటిలో మరిగించి చల్లాచాలి. ఎనిమిది నుంచి పది రోజులు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు తీసుకుంటే మూత్రణాలలోని ఇన్ఫెక్షన్స్, ప్రోస్టే టిస్, గనేరియా వంటివి నయం చేయవచ్చు.
అంతేకాకుండా కడుపు సమస్యలతో బాధపడే వారికి వి ఆమ్లా చాలా ప్రభావంతంగా ఉంటుంది. 7 నుంచి 8 కల్మేగా ఆకులు, ఈ మొక్క యొక్క వేర్లు మిరియాలతో పాటు పంటా బియ్యం వీటితో కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటాయి.
నేల ఉసిరిని అంటే భుయా ఆమ్లా మొక్క యొక్క పచ్చి ఆకుల రసాన్ని ఒక చెంచా చొప్పున ఉదయం మధ్యాహ్నం ఖాళీ కడుపుతో ఐదు నుంచి ఆరు రోజులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ భూయామ్లా కడుపు నొప్పి తెల్లవిరోచనాలకు బాగా పనిచేస్తుంది. సుదీర్ఘ అనారోగ్య సమస్యలకు ఈ రసాన్ని మూడు నుంచి నాలుగు మిరియాలపొడులతో కలిపి చాలా రోజులు ఉదయం మధ్యాహ్నం తీసుకుంటే బలమైన టానిక్ గా పనిచేస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ సౌరేంద్ శేఖర్ బిశ్వాస్ కూడా కిడ్నీ, యూరినరీ బ్లాడర్ వ్యాధులలో ముఖ్యంగా యూరిన్ బర్నింగ్ పెయిన్, యూరినరీ ఆప్ కంన్ టీ నేమ్స్ లో చాలా ఎఫెక్టివ్ అని చెప్పారు.
Chewing Tobacco Or Smoking Cigarettes : ధూమపానం మరియు పొగాకు నమలడం అనారోగ్యకరమైన అలవాట్లు. కానీ అవి ముఖ్యంగా…
Facebook Love : ఫేస్బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో మహిళ తన ప్రియుడిని ఏకంగా ఇంటికే…
Gold Loan : బంగారు తాకట్టు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Fish Oil : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. వంటకాలకు ఉపయోగించే ఆయిల్లో ఎలాంటివో తెలుసుకోవడం ముఖ్యం.…
CSL Recruitment 2025 : కొచ్చిన్ షిప్‌యార్డ్ (CSL)లో ఫైర్‌మ్యాన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ మరియు ఇతర పోస్టుల కోసం…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,శుక్రుడు, ఐశ్వర్యానికి, సంపదకు ఇంకా…
Bus : ఇప్పటి తరం టీనేజర్లలో ప్రేమ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. స్కూల్ దశ నుంచే బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్…
This website uses cookies.