Mustard Greens : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకు కూరలో కొన్ని ముఖ్యంగా, తోటకూర, పాలకూర, చుక్క కూర, బచ్చలి కూర వంటి రకరకాల ఆకుకూరని చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆకుకూర లాంటిదే.. “ఆవాల ఆకు కూర ” దీనిని కూడా వండుకొని తింటారు అని మీకు తెలుసా… ఈ ఆకుకూరను వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.చలికాలంలో ఆవా ఆకుకూరను తింటే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. ఈ ఆవ ఆకుకూరల ప్రయోజనాలు తెలుసుకుందాం. యావాల ఆకుకూరలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫైబర్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి కలిగి ఉండడం వల్ల ఆరోగ్యం లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనిలో ఐరన్, ఫైబర్, పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ క, కూడా ఉంటుంది కావున గుండె సమస్యలను రాకుండా చేస్తుంది. శరీరంలో ఉన్నా ఎముకలను బలపరిచేలా చేస్తాయి.
ఈ రాకపు ఆవాల ఆకుకూరలలో జియాక్సoతిన్, ల్యూటీన్ అనే ఆంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీనిలోనే ఆంటీ ఆక్సిడెంట్ లో కంటి ఆరోగ్యాన్ని కాపాడుటకు సహాయపడతాయి. కంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఆవాకు కూరలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైగా ఈ ఆకులలో కేలరీలు ఉండవు. ఇందులో ఇంకా విటమిన్ ఏ,విటమిన్ సి, విటమిన్ కె,ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆవ ఆకుకూరల్లో విటమిన్ k,పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతూ, గడ్డ కట్టడంలో విటమిన్ కే కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బరువు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆవా ఆకుకూరను తిని బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు నిర్భయంగా ఆకు కూరలని తినవచ్చు. లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఒక దివ్య ఔషధం. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఆవాలు ఆవాలు తినాలి. అంటే ఇందులో విటమిన్ ఏ,పుష్కలంగా ఉంటుంది.
ఈ ఆవాల ఆకులలో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు గుణాలను కలిగి ఉంటుంది. అలాగే క్యాన్సర్ని కూడా దరిచేరకుండా రక్షించగలదు. జావా ఆకులలో గ్లూకోసినోలెట్స్ అనే అనే ప్రయోజనకరమైన మొక్కల సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లూకోసినోలెట్స్ క్యాన్సర్ కారకాల పెరుగుదలను అరికట్టుతుంది.
Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జనవరి 20) పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున…
USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని…
Akhanda Sequel : స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల ముద్దుగుమ్మ శోభన Shobhana . ఈ అమ్మడు…
Husbend Feet : మీ భర్త యొక్క పాదాలు బట్టి వారికి ఎఫైర్లు ఉన్నాయో లేవో ఇలా తెలుసుకోవచ్చు అంట.…
Health Tips : ఈ మొక్క కాలయా వ్యాధులకు మంచి ఔషధం. మొక్కని నేల ఉసిరి లేదా భూయ్ ఆమ్ల…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.…
Govt Jobs : హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం జనవరి 15…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. టెలిగ్రాము కర్మ ఫలాలను బట్టి,…
This website uses cookies.