
Health Tips People with flatulence and gas should avoid this food
Health Tips : చాలామంది కడుపు ఉబ్బరం గ్యాస్ యాసిటీ లాంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలకు కారణం మనం జీవిస్తున్న జీవనశైలిలో కొన్ని ఆహారపు అలవాట్లే.. ఈ సమస్యలు కారణంగా జీర్ణ క్రియలు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన జీర్ణ క్రియతో పాటు శరీరంపై కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాని వలన జీర్ణ సంబంధ సమస్యలు కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే తినే పదార్థాలలో కొన్ని రకాల పోషకాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
Health Tips People with flatulence and gas should avoid this food
మరి ఆ గ్యాస్టిక్ లాంటి కడుపు సంబంధిత సమస్యలు తగ్గించుకోవాలంటే ఎటువంటి పదార్థాలకు చెక్ పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం.. కడుపు ఉబ్బరం గ్యాస్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాల్సిన ఆహారం పదార్థాలు: ఉల్లిపాయలు : ఉల్లిపాయలు లేకుండా ఏ ఆహారం తయారు అవ్వదు. సుమారు అన్ని కూరలలో ఉల్లిపాయను వాడడం ముఖ్యం ఉల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ఉల్లిపాయలో ఉండే లిక్వి పైడ్ ఫైబర్ మాత్రం కడుపులో స్పెల్లింగ్ లను సమస్య రెట్టింపు చేస్తుంది.. వెల్లుల్లి : వెల్లుల్లి జీర్ణ క్రియ కు చాలా ఉపయోగకరం కానీ గ్యాస్ సమస్యను అధికమయ్యేలా చేస్తుంది. కావున కడుపు సమస్య ఉన్నవాళ్లు వెల్లుల్లికి దూరంగా ఉండాలి.
వెల్లుల్లి లో ఉండే ప్రోక్కోటి కడుపులో గ్యాస్ సమస్యను రెట్టింపు అయ్యేలా చూస్తుంది. యాపిల్ : యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిత్యం ఒక యాపిల్ తింటే ఏ విధమైన రోగం దరిచేరదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కానీ జీర్ణక్రియకు ఆపిల్ మంచిది కాదు బ్లోటింగ్ సమస్య ఉంటే ఆపిల్ కు దూరంగా ఉంటే మంచిది. బీన్స్ : బీన్స్ జీర్ణం అవ్వడం కష్టమే. దీనిలో ఉండే పోషక పదార్థాలు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కావున కడుపుబ్బరం ఉన్నవారు బీన్స్ కి దూరంగా ఉంటే మంచిది.
తినడం వలన కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు ఇంకా అధికమవుతాయి. పాల ఉత్పత్తులు : పాలతో తయారుచేసే వస్తువులు కడుపుబ్బరానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్య లేదా బ్లోటింగ్ సమస్యలున్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది. పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టోజ్ ఇన్ టోలరెంట్ అనే పదార్థాన్ని జీర్ణించుకోవడం జీర్ణవ్యవస్థకు సాధ్యమవ్వదు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే వీటికి దూరంగా ఉండాలి. బ్రొకలి : ఈ బ్రొకలీ చాలా రుచిగా ఉంటుంది. దాని వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కడుపుబ్బరం సమస్య ఉన్నవాళ్లుకి బ్రోకలీ మరింత నష్టం కలిగిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు బ్రొకలి కి దూరంగా ఉంటే మంచిది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.