Health Tips : కడుపు ఉబ్బరం, గ్యాస్ ఉన్నవాళ్లు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి.. లేదంటే ఈ సమస్యలు ఎక్కువ అవడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : కడుపు ఉబ్బరం, గ్యాస్ ఉన్నవాళ్లు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి.. లేదంటే ఈ సమస్యలు ఎక్కువ అవడం ఖాయం…!!

Health Tips : చాలామంది కడుపు ఉబ్బరం గ్యాస్ యాసిటీ లాంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలకు కారణం మనం జీవిస్తున్న జీవనశైలిలో కొన్ని ఆహారపు అలవాట్లే.. ఈ సమస్యలు కారణంగా జీర్ణ క్రియలు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన జీర్ణ క్రియతో పాటు శరీరంపై కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాని వలన జీర్ణ సంబంధ సమస్యలు కడుపు ఉబ్బరం, గ్యాస్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 February 2023,3:00 pm

Health Tips : చాలామంది కడుపు ఉబ్బరం గ్యాస్ యాసిటీ లాంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలకు కారణం మనం జీవిస్తున్న జీవనశైలిలో కొన్ని ఆహారపు అలవాట్లే.. ఈ సమస్యలు కారణంగా జీర్ణ క్రియలు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన జీర్ణ క్రియతో పాటు శరీరంపై కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాని వలన జీర్ణ సంబంధ సమస్యలు కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే తినే పదార్థాలలో కొన్ని రకాల పోషకాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

Health Tips People with flatulence and gas should avoid this food

Health Tips People with flatulence and gas should avoid this food

మరి ఆ గ్యాస్టిక్ లాంటి కడుపు సంబంధిత సమస్యలు తగ్గించుకోవాలంటే ఎటువంటి పదార్థాలకు చెక్ పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం.. కడుపు ఉబ్బరం గ్యాస్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాల్సిన ఆహారం పదార్థాలు: ఉల్లిపాయలు : ఉల్లిపాయలు లేకుండా ఏ ఆహారం తయారు అవ్వదు. సుమారు అన్ని కూరలలో ఉల్లిపాయను వాడడం ముఖ్యం ఉల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ఉల్లిపాయలో ఉండే లిక్వి పైడ్ ఫైబర్ మాత్రం కడుపులో స్పెల్లింగ్ లను సమస్య రెట్టింపు చేస్తుంది.. వెల్లుల్లి : వెల్లుల్లి జీర్ణ క్రియ కు చాలా ఉపయోగకరం కానీ గ్యాస్ సమస్యను అధికమయ్యేలా చేస్తుంది. కావున కడుపు సమస్య ఉన్నవాళ్లు వెల్లుల్లికి దూరంగా ఉండాలి.

Health Tips: ఉల్లి, వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా..? అయితే.. ఈ విషయాలను  తప్పనిసరిగా తెలుసుకోండి.. | Onion and garlic peels body benefits onion peel  benefits garlic skin ...

వెల్లుల్లి లో ఉండే ప్రోక్కోటి కడుపులో గ్యాస్ సమస్యను రెట్టింపు అయ్యేలా చూస్తుంది. యాపిల్ : యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిత్యం ఒక యాపిల్ తింటే ఏ విధమైన రోగం దరిచేరదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కానీ జీర్ణక్రియకు ఆపిల్ మంచిది కాదు బ్లోటింగ్ సమస్య ఉంటే ఆపిల్ కు దూరంగా ఉంటే మంచిది. బీన్స్ : బీన్స్ జీర్ణం అవ్వడం కష్టమే. దీనిలో ఉండే పోషక పదార్థాలు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కావున కడుపుబ్బరం ఉన్నవారు బీన్స్ కి దూరంగా ఉంటే మంచిది.

కడుపు ఉబ్బరం కారణాలు మరియు ఇంటి చిట్కాలు - Bloating Causes and Home  Remedies in Telugu

తినడం వలన కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు ఇంకా అధికమవుతాయి. పాల ఉత్పత్తులు : పాలతో తయారుచేసే వస్తువులు కడుపుబ్బరానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్య లేదా బ్లోటింగ్ సమస్యలున్నవారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది. పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టోజ్ ఇన్ టోలరెంట్ అనే పదార్థాన్ని జీర్ణించుకోవడం జీర్ణవ్యవస్థకు సాధ్యమవ్వదు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే వీటికి దూరంగా ఉండాలి. బ్రొకలి : ఈ బ్రొకలీ చాలా రుచిగా ఉంటుంది. దాని వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కడుపుబ్బరం సమస్య ఉన్నవాళ్లుకి బ్రోకలీ మరింత నష్టం కలిగిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు బ్రొకలి కి దూరంగా ఉంటే మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది