
Health tips these remedy helps for lose the belly fat
Health Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. దీనివలన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, తొడలకు కొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన సరైన సమయానికి ఆహారం తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఆందోళన, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ చేయకపోవడం ఇలా పలు కారణాల వలన అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ ఈ క్రీమ్ కనుక ఉపయోగించినట్లయితే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక రూపాయి నవరత్న ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో అర స్పూన్ విక్స్ వాపోరబ్ తీసుకొని నవరత్న ఆయిల్ లో వేసుకోవాలి. విక్స్ లో ఉండే లెనోవో మెంతాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత ఇందులో ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు పొట్ట మరియు తొడలు చేతులు వంటి కొవ్వు పేరుకున్న భాగాల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ బట్టలకు అంటుకోకుండా కవర్ తో చుట్టుకోవాలి. ఇలా వరుసగా ఏడు రోజులు పాటు చేయాలి.
Health tips these remedy helps for lose the belly fat
ఇలా క్రీం అప్లై చేసినట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరుగుతుంది. అప్లై చేసిన వెంటనే అప్లై చేసిన భాగంలో చెమట రూపంలో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ చిట్కాను ఏడు రోజులు పాటిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు త్రాగాలి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఈ చిట్కాను వరుసగా ఏడు రోజులపాటు చేసినట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.