Health Tips : జలుబు, దగ్గు జ్వరాలు ఎక్కువగా చలికాలంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ జలుబు, దగ్గు, జ్వరాలు రావడానికి కారణం చలి మాత్రమేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే విషయానికొస్తే.. చలికాలం మొదలైందంటే కొన్ని సహజమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ప్లూ, జలుబు ఈ కాలంలో చాలా సర్వసాధారణమైన సమస్యలు. ఈ సమస్య రానివారంటూ ఎవరు ఉండరు. అసలు జలుబు ఎందుకు వస్తుంది. చలి వల్ల జలుబు వస్తుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు చాలా రకాల పరిశోధనలు చేసిన ఇప్పటి వరకు అసలు కారణం తెలియలేదు. చలికాలంలో కఫం వచ్చే సమస్య కూడా సహజమే కాలక్రమేనా కఫం బయటికి రాకపోతే అది ఇంకా పలు వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.
కఫం ఎలా ఏర్పడుతుంది.. నిజానికి శరీరంలో కఫం రావడం అనేది ఒక రకమైన చెడు పదార్థం పేరుకుపోవడం. ఇది రోజురోజుకీ కఫంగా రూపాన్ని మారుస్తుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ తో పాటు దూళి, కణాలు, బ్యాక్టీరియా పొగ కూడా శరీరంలోకి వెళుతుంది. ఇలా మన శరీరంలో రెండు రకాల చెడు వ్యర్ధాలు చేరతాయి. మొదటి రకం కార్బన్డయాక్సైడ్ నుంచి వ్యర్ధాలు తయారవుతాయి. ఇక రెండోది బ్యాక్టీరియా, కాలుష్యం, దుమ్ము కారణంగా శరీరంలోకి వెళ్లే ఈ కార్బన్డయాక్సైడ్ చిన్న బ్యాక్టీరియా గాలి ద్వారా బయటికి వెళ్తుంది. అయితే కాలుష్యం, దుమ్ము వల్ల వచ్చే వ్యాధాలు ఊపిరితిత్తుల్లోనే శరీరంలో నీటి కో కొరత ఏర్పడితే ఈ వ్యర్ధాలు ఊపిరితిత్తుల్లో పడిపోయి కఫంగా మారుతాయి..
గొంతు మంటగా ఎందుకు ఉంటుంది… మన ఊపిరితిత్తులలో కపం అధికంగా ఉంటే గొంతులో మంట వస్తుంది. దీని మూలంగా కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. మనం తినడానికి అలాగే త్రాగడానికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నవాళ్లు అందుకే తినడానికి ఇష్టపడరు ఆహారం తీసుకోపోవడం వలన మెదడుపై వాతావరణం ఒత్తిడి పెరిగి ముక్కు నుంచి నీరు కారణం స్టార్ట్ అవుతుంది. ముక్కు నుంచి నీరు కారణంతో పాటు కఫం కూడా స్లోగా ముక్కు నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. నిజం ఇదే… జలుబులకు అసలు కారణం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు.. ఎందుకనగా జలుబు, గొంతులో ఎందుకు మంట వస్తుందో ఎవరు చెప్పలేరు. అల్లోపతి విధానంగా మన ముక్కు వెనక కణాలు ఇన్ఫెక్షన్ కారణంగా వాటిల్లో కొన్ని కణాలు నశింస్తాయి. అదే కఫంగా మారుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.