Health Tips : జలుబులు చలికాలంలోనే ఎందుకు వస్తాయి.? దీనికి కారణం చలి మాత్రమేనా… ఇదే అసలు సంగతి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : జలుబులు చలికాలంలోనే ఎందుకు వస్తాయి.? దీనికి కారణం చలి మాత్రమేనా… ఇదే అసలు సంగతి…!

Health Tips : జలుబు, దగ్గు జ్వరాలు ఎక్కువగా చలికాలంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ జలుబు, దగ్గు, జ్వరాలు రావడానికి కారణం చలి మాత్రమేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే విషయానికొస్తే.. చలికాలం మొదలైందంటే కొన్ని సహజమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ప్లూ, జలుబు ఈ కాలంలో చాలా సర్వసాధారణమైన సమస్యలు. ఈ సమస్య రానివారంటూ ఎవరు ఉండరు. అసలు జలుబు ఎందుకు వస్తుంది. చలి వల్ల జలుబు వస్తుందని పలువురు అంటున్నారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 October 2022,4:00 pm

Health Tips : జలుబు, దగ్గు జ్వరాలు ఎక్కువగా చలికాలంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ జలుబు, దగ్గు, జ్వరాలు రావడానికి కారణం చలి మాత్రమేనా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే విషయానికొస్తే.. చలికాలం మొదలైందంటే కొన్ని సహజమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ప్లూ, జలుబు ఈ కాలంలో చాలా సర్వసాధారణమైన సమస్యలు. ఈ సమస్య రానివారంటూ ఎవరు ఉండరు. అసలు జలుబు ఎందుకు వస్తుంది. చలి వల్ల జలుబు వస్తుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు చాలా రకాల పరిశోధనలు చేసిన ఇప్పటి వరకు అసలు కారణం తెలియలేదు. చలికాలంలో కఫం వచ్చే సమస్య కూడా సహజమే కాలక్రమేనా కఫం బయటికి రాకపోతే అది ఇంకా పలు వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.

కఫం ఎలా ఏర్పడుతుంది.. నిజానికి శరీరంలో కఫం రావడం అనేది ఒక రకమైన చెడు పదార్థం పేరుకుపోవడం. ఇది రోజురోజుకీ కఫంగా రూపాన్ని మారుస్తుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ తో పాటు దూళి, కణాలు, బ్యాక్టీరియా పొగ కూడా శరీరంలోకి వెళుతుంది. ఇలా మన శరీరంలో రెండు రకాల చెడు వ్యర్ధాలు చేరతాయి. మొదటి రకం కార్బన్డయాక్సైడ్ నుంచి వ్యర్ధాలు తయారవుతాయి. ఇక రెండోది బ్యాక్టీరియా, కాలుష్యం, దుమ్ము కారణంగా శరీరంలోకి వెళ్లే ఈ కార్బన్డయాక్సైడ్ చిన్న బ్యాక్టీరియా గాలి ద్వారా బయటికి వెళ్తుంది. అయితే కాలుష్యం, దుమ్ము వల్ల వచ్చే వ్యాధాలు ఊపిరితిత్తుల్లోనే శరీరంలో నీటి కో కొరత ఏర్పడితే ఈ వ్యర్ధాలు ఊపిరితిత్తుల్లో పడిపోయి కఫంగా మారుతాయి..

Health Tips Why do colds come only in winter is this the real reason

Health Tips Why do colds come only in winter is this the real reason

గొంతు మంటగా ఎందుకు ఉంటుంది… మన ఊపిరితిత్తులలో కపం అధికంగా ఉంటే గొంతులో మంట వస్తుంది. దీని మూలంగా కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. మనం తినడానికి అలాగే త్రాగడానికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నవాళ్లు అందుకే తినడానికి ఇష్టపడరు ఆహారం తీసుకోపోవడం వలన మెదడుపై వాతావరణం ఒత్తిడి పెరిగి ముక్కు నుంచి నీరు కారణం స్టార్ట్ అవుతుంది. ముక్కు నుంచి నీరు కారణంతో పాటు కఫం కూడా స్లోగా ముక్కు నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. నిజం ఇదే… జలుబులకు అసలు కారణం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు.. ఎందుకనగా జలుబు, గొంతులో ఎందుకు మంట వస్తుందో ఎవరు చెప్పలేరు. అల్లోపతి విధానంగా మన ముక్కు వెనక కణాలు ఇన్ఫెక్షన్ కారణంగా వాటిల్లో కొన్ని కణాలు నశింస్తాయి. అదే కఫంగా మారుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది