Categories: HealthNews

Heart Stroke Symptoms : మీరు ఈ సంకేతాలను లైట్ తీసుకుంటే… ప్రమాదంలో పండట్టే…!

Advertisement
Advertisement

Heart stroke symptoms : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము. వీటిలో గుండెపోటు కూడా ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు కూడా చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ గుండె పోటు అనేది చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిని ముందుగా గుర్తిస్తే ఈ ప్రమాదం నుండి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే గుండె ఆగిపోవడం వలన గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఈ హార్ట్ బ్లాక్ అనేది మూడు దశలలో మనకు కనిపిస్తుంది. మొదటి దశ అంత ప్రమాదకరమైనది కాదు. కానీ మూడవ దశ మాత్రం చాలా ప్రమాదం. కావున గుండెల్లో పై గది నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గుండె కింద ఉన్న గదికి సరిగ్గా అందనప్పుడు హాట్ బ్లాక్ సంకేతంగా మనం గుర్తించాలి. అయితే గుండె ఆగిపోయే లక్షణాలు గనుక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పెను ప్రమాదానికి దారితీస్తుంది. దీని కారణం చేత ఎంతోమంది చిన్న వయసులోనే తన ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ గుండె పోటు వచ్చే ముందు మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి చాలా సాధారణంగా మరియు ఎంతో సహజంగా ఉంటాయి. కానీ ఇవి మాత్రం గుండెపోటుకు సంకేతాలు అని వైద్యులు అంటున్నారు.

Advertisement

Heart stroke symptoms : మీరు ఈ సంకేతాలను లైట్ తీసుకుంటే… ప్రమాదంలో పండట్టే…!

ప్రతినిత్యం చాలామందికి శ్వాస తీసుకోవడం అనేది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది సాధారణ సమస్య భావిస్తారు. కానీ దీనిని సాధారణ సమస్యగా భావించే కన్నా వైద్యులను సంప్రదించడం మంచిది అని అంటున్నారు. అలాగే ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే ప్రతి వ్యక్తి కి మూర్చపోవటం లాంటి సమస్య ఉంటే అది కూడా గుండెపొట్టుకు సంకేతం కావచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి టైమ్ లో వెంటనే వైద్యుని సంప్రదించాలి అని అంటున్నారు. అలాగే గుండెల్లో అడ్డంకులు గనక ఏర్పడినట్లయితే చాతిలో నొప్పి రావడం మొదలవుతుంది. ఈ లక్షణాన్ని ఎంతోమంది గ్యాస్ గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి అని నిపునులు అంటున్నారు…

Advertisement

Recent Posts

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

15 mins ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

1 hour ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

2 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

3 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

4 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

4 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

5 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

6 hours ago

This website uses cookies.