Categories: HealthNews

Health Benefits : రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం వలన ఇన్ని ప్రయోజనాలా…!

Advertisement
Advertisement

Health Benefits : ప్రస్తుతం మనం జీవిస్తున్న గజిబిజి లైఫెలో రాత్రి పడుకునే సమయంలో ఆహారాన్ని లేటుగా తిని వెంటనే పడుకుంటూ ఉంటారు.. అలా చేయడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.అలాగే నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

Advertisement

రోజంతా పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడగడం చాలా అవసరం. కానీ అలా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. రోజు పడుకునే ముందు కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

Advertisement

ప్రతిరోజు పడుకునే సమయంలో కాళ్ళను కడిగి పడుకోవడం వలన కాళ్లు దృఢత్వం పెరుగుతుంది. కాళ్ల నొప్పి, తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. పడుకునే ముందు మీ పాదాలను కడుక్కోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాదాలలో నొప్పి ఎక్కువగా ఉంటే పాదాలను కడుక్కొని పడుకోవాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే సమయంలో పాదాలు కడుక్కోవడం చాలా ముఖ్యం.  కాళ్లు కు ఎక్కువగా చెమట పట్టే వారి హైడ్రోస్ అంటారు. అటువంటి వ్యక్తి రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవాలి. ఇలా చేయడం వలన మీ పాదాలలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.

How many Health benefits of washing feet at night

చల్లని లేదా గోరువెచ్చని నీటితో మీ కాళ్ళని కడుక్కోవచ్చు.. ఒక డబ్ లో నీటిని తీసుకొని దాంట్లో కొన్ని నిమ్మకాయ ముక్కలను వేసి దానిలో మీ కాళ్ళను కొద్దిసేపు ఉంచుకోవాలి. కొద్దిసేపు పాటు ఉంచిన తర్వాత మీ కాళ్ళను బయటికి తీసి తడి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మీ కాళ్లకు మంచి ఉపశమనం కలుగుతుంది. వేడిగా ఉన్న వారి పాదాలు కచ్చితంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కాళ్ళను కడుక్కొని పడుకోవాలి. ఇలా చేయడం వలన ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది..

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 mins ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

59 mins ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

4 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

6 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

7 hours ago

This website uses cookies.