Groundnut : పల్లీలు తిన్నాక నీళ్లు తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!
Groundnut : మనలో చాలామందికి పల్లీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టైం పాస్ కోసం తినడం కానీ లేదా ఆరోగ్యపరంగా చూసిన ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి టైం పాస్ స్నాక్ ఐటం కూడా కాబట్టి దీన్ని ఎలా పడితే అలా అందరూ తినేస్తూ ఉంటారు. మరి పల్లీలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి. అవి ఎలా తీసుకుంటే ఆరోగ్యం ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం… పల్లీలు అదేపనిగా తినేస్తాం. తప్పించి పల్లీలు గురించి పూర్తి అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. వేరుశనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చడి గాని లేదా వేయించి లేదా ఉప్పు పట్టించినవి తింటూ ఉంటాం. రోజుకు గుప్పెడు పల్లీలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లిలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఇందులోని మోనోసారేటెడ్ కొవ్వు గుండెకు మంచిది.
శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ విటమిన్ ఈ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ వేరుశనగల్లో ఎక్కువ ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకునేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఔషధ తింటే క్యాలరీలు ఎక్కువ తీసుకున్నట్టే అంటే బరువు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్కసారి ప్రాణాథిరిక పరిస్థితి కూడా కల్పిస్తుంది. వేరుశనగ ఎనర్జీకి సంకేతం అంటే ఎలర్జీ ఉన్నవాళ్లు ఇవి తింటే చర్మం పగిలినట్టుగా మారడం శ్వాస ఆడక పోవడం, జీర్ణక్రియ సమస్యలు, ముక్కు కారడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే పోషకాహార నిపుణులు ఎక్కువగా బరువు తగ్గడానికి వేరుశనగ తినాలని చెబుతుంటారు. అయితే అతిగా వాటిని తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం ఉంటుంది. అయితే ఇది స్నాక్స్ గా తినడానికైతే బాగుంటాయి.
అంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్లు మితంగానే తినాలని కొంతమంది ఆరోగ్యపరంగా చెబుతున్నారు. వేరుశనగలు తీసుకోవడం వాతావరణం లో సాధారణంగా కనిపించే ఇవి బాగా కలిసిపోతాయి. దాని ప్రభావం కాలేయంపై చూపుతుంది. వేరుశనగలు పాస్ఫరస్ ప్రోటీన్లతో నిండు ఉంటాయి. చాలా ఎక్కువ ఫైట్ జింక్ వంటి అనేక ఇతర వేస్తుంది. నిజానికి పల్లిలు తినగానే మనకు దాహం వేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ మందికి పల్లీలు తినగానే నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం.. పల్లీలు తినగానే నీటిని తాగితే పల్లెల్లో ఉన్న ఆయిల్ నీరు మిక్స్ అయ్యి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
ఇక రెండవది పల్లీలు తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కాదు..
దీనివల్ల మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మూడవదిగా పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మనం వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారిపోతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధ ఆహారాలు కాబట్టి ఈ క్రమంలో మీకు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ప్రాణహాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి పల్లీలు తినగానే కనీసం ఒక పావు గంట తర్వాత మాత్రమే నీటిని తాగండి.. మీ ఆరోగ్యానికి మంచిది.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.