
If it touches the tongue it can cause cancer
Tongue : ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు కొన్ని అధ్యాయానాలు చెబుతున్నాయి. అందుకే క్యాన్సర్ పేరు చెప్పగానే చాలామంది భయపడతారు. ఇక క్యాన్సర్ వస్తే మరణించడం ఒక్కటే దిక్కని కూడా చాలామంది అపోహ పెట్టుకుంటారు. ఇక క్యాన్సర్ని ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేయి దాటినట్టే కాబట్టి ఎంత భయంకరమైన క్యాన్సర్ నైనా ముందుగా మనం ఎలా గుర్తించాలి? అసలు క్యాన్సర్ బారిన పడటానికి కారణాలేంటి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడతారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాల గురించి ముందుగా తెలుసుకుందాం.
క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. డైట్ లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోండి. కొందరు వ్యక్తులు మద్యానికి బానిసలు అవుతారు.కొందరు చుక్క లేనిదే రోజు గడపరు కనీసం ఒక్క పెగ్గైన పడాల్సింది. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మందు మితంగా తాగితే ఓకే.. కానీ అతిగా తాగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మాంసాహారం అందులోనూ రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వ్యక్తులకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మటన్ ఎందుకు వస్తాయి.
Tongue : ఇది నాలుకకు టచ్ అయితే చాలు క్యాన్సర్ వచ్చేస్తుంది…
ప్రాసెస్ ఏమిటంటే ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు. మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే దాన్ని తగ్గించండి. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత ఇలాంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. మనం ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్న ఇంటి ఆహారమే తింటూ ఉన్న సరే ఆయిల్ సరైన పద్ధతిలో వినియోగించకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో కనితలు పెరగకుండా ఉంటాయి. ఇక క్యాన్సర్ ను తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో మనం చూద్దాం.. అవకాడో ఇందులో అధికంగా ఉండే బ్లూటూత్ అనే శక్తివంతమైన క్యాన్సర్ ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది.
అందుకే ఈ బ్లూటూత్ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. అలాంటి వాళ్ళు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. వాల్నట్స్ అవిసె గింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అవిసె గింజలతో పాటు ఇతర తృణ ధాన్యాలలో పీచుతో పేగు మన ద్వార క్యాన్సర్లను నిరోధించవచ్చు.. కంతుల పరిమాణాన్ని తగ్గించడంతోపాటు మంటను తగ్గించడం ద్వారా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే కప్పు నీళ్లలో టీస్పూన్ పసుపుతో పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజు తాగితే ఫలితం ఉంటుంది. ఏదేమైనా ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి చికాకు కోపం తగ్గించుకుంటే చాలా రకాల రోగాల భారం నుంచి మనం బయటపడొచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండడం మన ఆరోగ్యా నికి ఎంతైనా అవసరం…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.