
If you drink one glass, you will lose 10 kg in three days
చాలామంది అందంగా ఉండడం కోసం కొన్ని రకాల జ్యూస్లను రోజూ తాగుతూ ఉంటారు. ఇంకొందరైతే ఆరోగ్యంగా ఉండడం కోసమే జ్యూస్ లు తాగుతూ ఉంటారు.ఆయుర్వేద వైద్యులు కానీ హోమియోపతి వైద్యులు గాని ఇలా కాయగూరలు ఆకుకూరలతో జ్యూస్ లు తాగమని సలహా ఇస్తూ ఉంటున్నారు. అంత పవర్ ఫుల్ గా ఈ జ్యూస్ లు మనకి ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని కూడా ఇస్తాయి. ఒక 3 రకాల జ్యూస్ లను మనం చూద్దాం. వాటి ఉపయోగాలు ఏంటో అవి ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. తాజా ఆకుకూరలు తాజా పండ్లు తీసుకోమని చెబుతుంటారు. కానీ బాగా డీప్ ఫ్రై చేయడం లేదా ఎక్కువగా ఉడికించి తీసుకోవడం చేస్తుంటారు. వాటి వల్ల మనం పోషకాలు వదులుకోవాల్సి వస్తుంది.
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ జ్యూసెస్ లో నేరుగా వాటి పోషకాలు కోల్పోకుండా తీసుకోవచ్చు. తద్వారా మనకు అందాల్సిన అన్ని విటమిన్స్ మన శరీరానికి అంది చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గడం మాత్రమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు రెండు గ్లాసులు ఏదైనా ఆకుకూరల రసం తాగితే చాలా సులువుగా బరువు తగ్గుతారు. దానిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కూరగాయలు మరియు ఆకుకూరలు ఏవైనా సరే రసంలో తీసుకుంటే దానిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తుంది. శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది.
ఆకుపచ్చని రసంలో పీచు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు పోషకాలు ఆకుపచ్చని రసాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మొదటిగా మనం చెప్పుకునే జ్యూస్ పుదీనా, కొత్తిమీర, తులసి ఈ మూడు ఆకులతో కలిపి చాలామంది జ్యూస్ తాగుతూ ఉంటారు. అయితే కొత్తగా ఇలా జ్యూస్ తాగాలి. అనుకునే వాళ్ళకి ఏ ఆకులు ఎంత క్వాంటిటీలో వాడాలి అనే విషయం తెలియదు.. కాబట్టి ముందుగా పుదీనా, కొత్తిమీర సమంగా తీసుకోండి. ఇక తులసి వాటికంటే కొంచెం తక్కువ తీసుకోండి. మిక్సీ జార్ లో వేసుకుని జ్యూస్ చేసుకోండి. అయితే చాలా మందికి ఈ ఆకుల జ్యూస్ చిక్కగా వస్తుంది. అందువల్ల తాగడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి.
If you drink one glass, you will lose 10 kg in three days
ఇక 2వది జ్యూస్ మీరు చేసుకునేటప్పుడు పాలకూర ఎక్కువ కరివేపాకు తక్కువ తీసుకోవాలి. వీటిని కూడా యధావిధిగా శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసి వాటర్ ఎక్కువ వేసి యధావిధిగా కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని చక్కగా తాగండి.. ఈ జ్యూస్ ప్రత్యేకించి మంచి బ్యూటీ టిప్ గా పనిచేస్తుంది. ఇక మూడోది ఈ గోధుమ గడ్డి జ్యూస్ అదెలా అంటే రాత్రిపూట కొన్ని గోధుమలను నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసి ఒక క్లాత్ లో మూటగట్టి ఆ మరుసటి రోజు చూస్తే చిన్న చిన్న మొలకలు వస్తాయి. వాటిని మీరు మీ పెరట్లో గానీ ఏదైనా ఒక చోట చక్కగా చల్లుకొని దాని మీద కొంచెం మట్టి వేయండి.
కరెక్ట్ గా 8 రోజుల్లో చక్కగా గోధుమ గడ్డి పెరుగుతుంది. దానిని ఒక పిడికెడు తీసుకొని మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి జ్యూస్ లా పట్టి తాగడమే.. ఇలా మీకు గోధుమ గడ్డి ఇంట్లో పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన అనేక రకాల సమస్యలకు మగవారికైనా ఆడవారికైనా సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ఈ గోధుమ గడ్డి రసం అద్భుతంగా పనిచేస్తుంది… ఈ మూడు జ్యూస్ లను మూడు రోజులు తాగితే చాలు.. 10 కిలోల బరువు తగ్గడం ఖాయం..
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.