ఇప్పుడున్న జనరేషన్లో యువత అంతా కూడా ఫ్యాషన్ కోసం నిత్యం బీర్లను తాగుతూ ఉంటారు.. అయితే బీర్లు తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే వీరితో కలిసి తీసుకోకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. బీర్ తాగేటప్పుడు బ్రెడ్ ని అసలు తీసుకోకూడదు.. ఇలా తీసుకుంటే మీ శరీరం అధిక మొత్తంలో తీసుకునే ఈస్ట్ ని జీర్ణం చేయలేవదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టిఫిన్ కొవ్వు చాక్లెట్ బీరుతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తాయి అలాగే బీరుతో పాటు స్పైసి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇవి కడుపుకు చికాకు ఇతర సమస్యలను కలిగిస్తాయి.
కొంతమంది వేరుశెనగ డ్రై ఫ్రూట్స్ ని బీట్ తో తీసుకోవడానికి చాలా మక్కువ చూపుతూ ఉంటారు దీనిలో సోడియం అధికంగా ఉంటుంది ఇది డిహైడ్రేషన్ సమస్యలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బీర్తో కలిపి ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్లు లాంటి ఫాస్ట్ ఫుడ్ను అసలు ముట్టుకోవద్దు ఇది మీ జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తాయి ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు దాహాన్ని పెరిగేలా చేస్తాయి. అలాగే బీర్లు తాగేటప్పుడు ఎగ్ ఆమ్లెట్ కూడా తీసుకోకూడదు. ఇది జీర్ణం వ్యవస్థని మందకొడిగా మారుస్తుంది. కావున వీటితో ఆసిడిటీ లాంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే డార్క్ చాక్లెట్ లాంటిది చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బీరుతోపాటు ఈ డార్క్ చాక్లెట్లు తినడం వలన మలబద్దక సమస్యలు వస్తాయి. కొందరు మైకం ఎక్కువ కావడానికి అసలు ఆహారాన్ని తీసుకోరు. మరికొందరు మాత్రం మాంసం ఉండేలా చూసుకుంటారు. కానీ బీర్లతో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పదార్థాలు తీసుకోవడం డీహైడ్రేషన్ కాబట్టి మద్యం ప్రియులు బీర్లు తాగేటప్పుడు లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.