బీర్లు తాగేటప్పుడు ఇవి తింటున్నారా… అయితే ఈ విషయాలు మీకోసమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

బీర్లు తాగేటప్పుడు ఇవి తింటున్నారా… అయితే ఈ విషయాలు మీకోసమే…!

ఇప్పుడున్న జనరేషన్లో యువత అంతా కూడా ఫ్యాషన్ కోసం నిత్యం బీర్లను తాగుతూ ఉంటారు.. అయితే బీర్లు తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే వీరితో కలిసి తీసుకోకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. బీర్ తాగేటప్పుడు బ్రెడ్ ని అసలు తీసుకోకూడదు.. ఇలా తీసుకుంటే మీ శరీరం అధిక మొత్తంలో తీసుకునే ఈస్ట్ ని జీర్ణం చేయలేవదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 July 2023,9:00 am

ఇప్పుడున్న జనరేషన్లో యువత అంతా కూడా ఫ్యాషన్ కోసం నిత్యం బీర్లను తాగుతూ ఉంటారు.. అయితే బీర్లు తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే వీరితో కలిసి తీసుకోకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. బీర్ తాగేటప్పుడు బ్రెడ్ ని అసలు తీసుకోకూడదు.. ఇలా తీసుకుంటే మీ శరీరం అధిక మొత్తంలో తీసుకునే ఈస్ట్ ని జీర్ణం చేయలేవదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  టిఫిన్ కొవ్వు చాక్లెట్ బీరుతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తాయి అలాగే బీరుతో పాటు స్పైసి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇవి కడుపుకు చికాకు ఇతర సమస్యలను కలిగిస్తాయి.

కొంతమంది వేరుశెనగ డ్రై ఫ్రూట్స్ ని బీట్ తో తీసుకోవడానికి చాలా మక్కువ చూపుతూ ఉంటారు దీనిలో సోడియం అధికంగా ఉంటుంది ఇది డిహైడ్రేషన్ సమస్యలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బీర్తో కలిపి ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్లు లాంటి ఫాస్ట్ ఫుడ్ను అసలు ముట్టుకోవద్దు ఇది మీ జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తాయి ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు దాహాన్ని పెరిగేలా చేస్తాయి. అలాగే బీర్లు తాగేటప్పుడు ఎగ్ ఆమ్లెట్ కూడా తీసుకోకూడదు. ఇది జీర్ణం వ్యవస్థని మందకొడిగా మారుస్తుంది. కావున వీటితో ఆసిడిటీ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

If you eat these while drinking beers then these things are for y

If you eat these while drinking beers then these things are for y

అలాగే డార్క్ చాక్లెట్ లాంటిది చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బీరుతోపాటు ఈ డార్క్ చాక్లెట్లు తినడం వలన మలబద్దక సమస్యలు వస్తాయి. కొందరు మైకం ఎక్కువ కావడానికి అసలు ఆహారాన్ని తీసుకోరు. మరికొందరు మాత్రం మాంసం ఉండేలా చూసుకుంటారు. కానీ బీర్లతో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పదార్థాలు తీసుకోవడం డీహైడ్రేషన్ కాబట్టి మద్యం ప్రియులు బీర్లు తాగేటప్పుడు లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది