Pear Fruit Benefits : ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ పండ్లను చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా పోషక విలువలు కూడా చాలా ఎక్కువే. ఈ పండుని ‘పియర్ ఫ్రూట్’ అంటారు. ఈ పండును ‘బేరిపండు’ అని కూడా పిలుస్తారు. దీని పోషకాలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపకరిస్తాయి. ఈ పియర్ ఫ్రూట్ నేరుగా లేదా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ పియర్ ని తొక్కతో సహా తీసుకుంటే ఆరు రెట్లు ఎక్కువ పాలిపెనాల్స్ ఉంటాయని చెప్పారు నిపుణులు. ఈ పి ఆర్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ పి ఆర్ ఫ్రూట్ రోజు తీసుకుంటే శరీరంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం….
ఈ వెరీ పండు లో ఫైబరు అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం కూడా తగ్గుతుంది. వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఈ పియర్ ఫ్రూట్ ని తినడం కానీ లేదా జ్యూస్ లాగా తాగటం కానీ చేస్తే మంచి ఫలితాలు మనకి శరీరానికి అందుతాయి. ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
పియర్ లో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు థైరాయిడ్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పియర్ లో విటమిన్ -B3, విటమిన్- B6 పియర్స్ లో తగినంత పరిమాణంలో ఉంటాయి. దీని వల్ల ఆ మెదడు అభివృద్ధి చెందుతుంది.
ఈ పియర్ ఫ్రూట్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ బెర్రీ పండులో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనే వారు క్రమం తప్పకుండా ఈ వెర్రి పండును తింటే రోజు ఆహారంలో చేర్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.ఈ వేరే పండు మలబద్ధకాన్ని మరియు మధుమేహ సమస్యలను దూరం చేయుటకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఈ పియర్ పండు ముఖ్యపాత్రను పోషిస్తుంది. అలాగే బెర్రీ పండు చర్మానికి మరియు జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పండు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కావున అధిక రక్తపోటు నియంత్రించుటకు కూడా ఈ పండు ఉపయోగపడుతుంది.ఒక్క పియర్ పండులో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజు వారి అవసరంలో 21 శాతం, పియర్ లో పెక్టీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. నాకేం అలా బద్ధకం నుండి కూడా రక్షిస్తుంది. ఈ పియర్ పండు యొక్క తొక్కలో కూడా ఫైబరు అధికంగా ఉంటుంది. అవునా ఈ పండు పొట్టు తీయకుండా వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు.…
Sesame Milk : మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…
e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…
Zodiac Signs : మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక…
Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం…
RRC Jobs : ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), క్రీడా ప్రియులకు రైల్వే రంగంలో చేరడానికి ఒక సువర్ణావకాశాన్ని…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి…
Allu Arjun : పోలీసులు పర్మిషన్ Police ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ Allu Arjun చీఫ్ గెస్టుగా రానున్న తండేల్…
This website uses cookies.