Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..?

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :2 February 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..?

Pear Fruit Benefits : ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ పండ్లను చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా పోషక విలువలు కూడా చాలా ఎక్కువే. ఈ పండుని ‘పియర్ ఫ్రూట్’ అంటారు. ఈ పండును ‘బేరిపండు’ అని కూడా పిలుస్తారు. దీని పోషకాలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపకరిస్తాయి. ఈ పియర్ ఫ్రూట్ నేరుగా లేదా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ పియర్ ని తొక్కతో సహా తీసుకుంటే ఆరు రెట్లు ఎక్కువ పాలిపెనాల్స్ ఉంటాయని చెప్పారు నిపుణులు. ఈ పి ఆర్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ పి ఆర్ ఫ్రూట్ రోజు తీసుకుంటే శరీరంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం….

Pear Fruit Benefits ఈ పండును తొక్కతో సహా తింటే ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు మరి ఆ పండు ఏమిటో తెలుసా

Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..?

 Pear Fruit Benefits ఈ బెర్రీ పండులో పోషక విలువలు

ఈ వెరీ పండు లో ఫైబరు అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం కూడా తగ్గుతుంది. వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఈ పియర్ ఫ్రూట్ ని తినడం కానీ లేదా జ్యూస్ లాగా తాగటం కానీ చేస్తే మంచి ఫలితాలు మనకి శరీరానికి అందుతాయి. ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
పియర్ లో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు థైరాయిడ్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పియర్ లో విటమిన్ -B3, విటమిన్- B6 పియర్స్ లో తగినంత పరిమాణంలో ఉంటాయి. దీని వల్ల ఆ మెదడు అభివృద్ధి చెందుతుంది.

 Pear Fruit Benefits పియర్ ప్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ పియర్ ఫ్రూట్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ బెర్రీ పండులో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనే వారు క్రమం తప్పకుండా ఈ వెర్రి పండును తింటే రోజు ఆహారంలో చేర్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.ఈ వేరే పండు మలబద్ధకాన్ని మరియు మధుమేహ సమస్యలను దూరం చేయుటకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఈ పియర్ పండు ముఖ్యపాత్రను పోషిస్తుంది. అలాగే బెర్రీ పండు చర్మానికి మరియు జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ పండు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కావున అధిక రక్తపోటు నియంత్రించుటకు కూడా ఈ పండు ఉపయోగపడుతుంది.ఒక్క పియర్ పండులో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజు వారి అవసరంలో 21 శాతం, పియర్ లో పెక్టీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. నాకేం అలా బద్ధకం నుండి కూడా రక్షిస్తుంది. ఈ పియర్ పండు యొక్క తొక్కలో కూడా ఫైబరు అధికంగా ఉంటుంది. అవునా ఈ పండు పొట్టు తీయకుండా వాడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది