Sleeping problem
Sleeping problem : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది మొబైల్స్ లాప్టాప్స్ టీవీలకి అతుక్కుపోయి వాటితోనే టైం గడపడం వలన నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. రాత్రి సమయంలో గంటల తరబడి లాప్టాప్ కంప్యూటర్లు మొబైల్ ముందు గడపడంతో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఇలా ఎక్కువ టైం మెలకువతో ఉండడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా చాలామందికి ఆర్థికపరమైన టెన్షన్స్, ఒత్తిడిలు కారణంగా రాత్రి సమయంలో నిద్ర రాదు.. నిద్ర లేకుండా గడిపే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ విధంగా నిద్ర లేకపోవడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి..
రాత్రి సమయంలో నిద్ర త్వరగా రావాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. ప్రధానంగా మొబైల్స్ కు లాప్టాప్ లు చూడడం మానుకోవాలి. రాత్రి సమయంలో వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం వలన త్వరగా నిద్ర ముంచుకు వస్తుంది అలాగే ఇలా రాత్రి సమయంలో అందరూ స్నానం చేయకూడదు. ప్రధానంగా గర్భవతులు, చిన్నపిల్లలు రాత్రి సమయంలో స్నానం చేయకూడదు.
Sleeping problem
ఇక స్నానం చేయని వారు రాత్రివేళలో కాళ్లు శుభ్రపరచుకోవచ్చు. ఆ తర్వాత చల్లగా ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె కొద్దిగా మర్దన చేస్తే మంచి నిద్రవస్తుంది.. అదేవిధంగా నిద్రించే గది శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. నిద్రపోయేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. శుభ్రత అనేది రాత్రి సమయంలో పడుకునే టైంలో దుస్తులు ఇరుకుగా లేకుండా లూస్ గా ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయానికి రెండు గంటల ముందు స్క్రీన్ లకు దూరంగా ఉండాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.