Sleeping problem : ఈ చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sleeping problem : ఈ చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

Sleeping problem : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది మొబైల్స్ లాప్టాప్స్ టీవీలకి అతుక్కుపోయి వాటితోనే టైం గడపడం వలన నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు.  రాత్రి సమయంలో గంటల తరబడి లాప్టాప్ కంప్యూటర్లు మొబైల్ ముందు గడపడంతో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఇలా ఎక్కువ టైం మెలకువతో ఉండడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా చాలామందికి ఆర్థికపరమైన టెన్షన్స్, ఒత్తిడిలు కారణంగా రాత్రి సమయంలో నిద్ర […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 June 2023,1:00 pm

Sleeping problem : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది మొబైల్స్ లాప్టాప్స్ టీవీలకి అతుక్కుపోయి వాటితోనే టైం గడపడం వలన నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు.  రాత్రి సమయంలో గంటల తరబడి లాప్టాప్ కంప్యూటర్లు మొబైల్ ముందు గడపడంతో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఇలా ఎక్కువ టైం మెలకువతో ఉండడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా చాలామందికి ఆర్థికపరమైన టెన్షన్స్, ఒత్తిడిలు కారణంగా రాత్రి సమయంలో నిద్ర రాదు.. నిద్ర లేకుండా గడిపే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ విధంగా నిద్ర లేకపోవడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి..

Sleeping problem : తొందరగా రాత్రి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి

రాత్రి సమయంలో నిద్ర త్వరగా రావాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. ప్రధానంగా మొబైల్స్ కు లాప్టాప్ లు చూడడం మానుకోవాలి. రాత్రి సమయంలో వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం వలన త్వరగా నిద్ర ముంచుకు వస్తుంది అలాగే ఇలా రాత్రి సమయంలో అందరూ స్నానం చేయకూడదు. ప్రధానంగా గర్భవతులు, చిన్నపిల్లలు రాత్రి సమయంలో స్నానం చేయకూడదు.

Sleeping problem

Sleeping problem

Sleeping problem : వాళ్లు కాళ్లు కడుక్కోవచ్చు

ఇక స్నానం చేయని వారు రాత్రివేళలో కాళ్లు శుభ్రపరచుకోవచ్చు. ఆ తర్వాత చల్లగా ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె కొద్దిగా మర్దన చేస్తే మంచి నిద్రవస్తుంది.. అదేవిధంగా నిద్రించే గది శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. నిద్రపోయేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. శుభ్రత అనేది రాత్రి సమయంలో పడుకునే టైంలో దుస్తులు ఇరుకుగా లేకుండా లూస్ గా ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయానికి రెండు గంటల ముందు స్క్రీన్ లకు దూరంగా ఉండాలి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది