If you want to gain weight quickly without getting a belly
Weight Gain Foods : మనకి బరువు తగ్గాలనుకునే వారు కొందరైతే.. బరువు పెరగాలనుకునే వారు ఇంకొందరు. మరి బరువు బలం కూడా పెరగాలి. మరి ఇట్లా శరీరానికి పనిచేయటానికి కావలసిన శక్తి వీళ్ళకి అందక ఎప్పుడు నీరసంగా ఉంటారు. మరి ఇట్లాంటిది తగ్గి వాళ్ళ మంచి బలముగా రోజుకి 10 గంటల పని చేసుకోవాలన్న.. శరీరానికి నీరసం రాకుండా ఉండాలన్న.. దీనితోపాటు ఐడియాఎల్ వేయటికి వెళ్లాలన్న వీరికి మంచి బలాన్ని ఇచ్చి బరువును పెంచి హెల్తీ డైట్ హెల్దీ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ తో ఉండే మంచి డైట్ ఏదన్నా తింటే బాగుండని ఆలోచించేవారికి డైట్ ఖర్చు తక్కువలో ఎక్కువ బలాన్ని సమకూరుస్తుంది. ఇది గనక ఒక దోసెడు ప్రతిరోజు గనక దానిని అతి బలాన్ని మీకు సొంతం చేస్తుందన్నమాట.
If you want to gain weight quickly without getting a belly
బరువులు పెంచడానికి పచ్చికొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. అందుకని పచ్చి కొబ్బరిని మనం తురిమేసుకోవాలి.తర్వాతది పచ్చి శనక్కాయలు ఇవి అందుబాటులో లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఎండిపోయిన ఉంటాయి కదా.. వాటిని నైట్ నీలలోలేస్తే ఉదయానికి నానుతాయి కాబట్టి. అలా మనం తినటానికి ముందుగా నానబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది రెండవ రకం పచ్చి కొబ్బరి తీసుకుంటే 628 క్యాలరీ శక్తి జీడిపప్పు కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే పుచ్చ గింజలు ఈ పుచ్చ గింజల పప్పు అనేసరికి హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ బలము ఉంటుందన్నమాట మనం పుచ్చకాయ ముక్కలు తినేసేసి గింజల్ని పడేస్తూ ఉంటాం. ఆ గింజలు లోపల పప్పుని వేరు చేసే అమ్మితే ఇది పుచ్చ గింజలుఅన్నమాట.
అది చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఇది బాగా మంచి కొవ్వును కలిగిస్తుంది. పొద్దు తిరుగుడు గింజలు.. మంచి బలాన్ని కూడా 20% పైన ప్రోటీన్ కలిగి ఉంటుంది. ప్రొద్దు తిరుగుడు పప్పు ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకని అవి 20 గ్రాములు అట్లా పెట్టుకుంటారు. అట్లాగే వీటితోపాటు గుమ్మడి గింజల పప్పు ఇది కూడా 20 శాతం పైన ప్రోటీన్ ఉంటుంది. దగ్గర దగ్గర 585 శక్తిని ప్రసాదిస్తే బరువు పెరగడానికి బలం పెరగటానికి ఈ ఐదు కా రకాల విత్తనాల్ని నానబెట్టుకున్న వాటిని కొబ్బరి తురుముకుంటారు ఫ్రెష్ గా మిగతా వాటిని నానబెట్టుకున్న వాటిని ఖర్జూరాలు 15 ఎండు ఖర్జూరాలు పెట్టుకొని వాటిని
If you want to gain weight quickly without getting a belly
నంజుకుంటూ ఈ గింజలను తినండి. సుమారుగా మీరు ఒక పది ఇడ్లీలు తింటే మీకు ఎనిమిది ఇడ్లీలు తింటే అంత శక్తి వస్తుందో అంత శక్తి ఈ పప్పులు ప్రసాదించేస్తాయి. బలం తక్కువ ఉంటుంది. అందుకని మీకు బలాన్ని బాగా ప్రసాదిస్తాయి. ప్లస్ మంచి ప్రోటీన్ ని మంచి శక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగొచ్చు. బలం పెరగవచ్చు. ఈ ఐదు రకాల విత్తనాల్ని ప్లస్ పండ్లను మధ్యాహ్నపుటైనా ఆఫీసుకి ఇట్లాంటి పట్టుకెళ్ళి తినవచ్చు.. అక్కడే నుండి భోజనం లేదండి మధ్యాహ్నం భోజనం చేస్తానంటే సాయంకాలం డిన్నర్ లో ఉడికిన ఆహారాలు మానేసి ఆ టైములో సెవెన్ కట్ల ఈ పప్పులు పెట్టుకొని తినడం వలన బరువు పెరగడానికి తక్కువ ఖర్చులు ఎక్కువ పోషకాలు ఇవ్వటానికి ఈ ఆహారాలు మీకు చక్కగా పనికొస్తాయి.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.