immunity booster best foods for morning
మనం ఇంట్లో ఉన్నవాటితోనే చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు . ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం . కరోనాని ఎలా ఎదురుకోవాలో తేలియక సతమతం అవుతూన్నాం . ఉదయం తిసుకొనే ఫ్పుడ్ తో పెరిగే ఇమ్యూనిటి . మనం ప్రతి రోజు ఎంతింటే పరగడుపున మనలో ఇమ్యూనిటి పెరుగుతుందో తేలుసుకుందాం . కొన్ని పదార్ధాలు పరగడుపునే తిసుకొవడం వలన ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. పరగడుపున డైజెస్టివ్ సిస్టమ్ బడేన్ తక్కువగా ఉంటుంది . పరగడుపున 2 గ్లాస్ వాటర్ ని తిసుకోవడం వలన మన శరిరంలో మలినాలు తోలగించ వేయబడతాయి . ప్రేగులు శుభ్రం చేయబడతాయి . మలబద్ధకం నివారించబడుతుంది . మరికొన్ని పదార్ధాలు కూడా తిసుకోవడం వలన ఇమ్యూనిటిని పేంచుకోవచ్చు .
1) . వెల్లుల్లి : ఈ వెల్లుల్లి మనకు వంటిటిలో ఉండేదె . అది మనందరికి తేలుసు. అయితే ఈ వేల్లుల్లి వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి ని గోరువెచ్చని నీటిలో ఒకటి రెండు కలిపి తిసుకొవడం వలన ఆరోగ్యనాకి ఎంతో మేలుచేస్తుంది . పరగడుపున వెల్లుల్లిని తిసుకోవడం వలన జీర్ణ శక్తి పేరిగి అరుగుదల బాగుంటుంది . వెల్లుల్లి తిసుకొవడం వలన మన శరిరంలో వేడి పేరిగి చేడు కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది . శరిరంలో మలినాలు బయటకి పంపిస్తాయి . డయబేటిస్ . డిప్రెషన్ కొన్నిరకాల క్యాన్సర్లు . వచ్చే రిస్క్ ని గణనియంగా తగ్గిస్తుంది.
2) . జలుబు . దగ్గు వంటి సమస్యల నుండి రీలిఫ్ ఇస్తుంది. యాంటిఐ వంటి సమయ్యలకు కూడా వెల్లుల్లి మంచిగా పని చేస్తుంది. శరిరంలోని అన్ని అవయవాలు సరిగా పనిచేసెలా చేసి జివిత కాలాన్ని పెంచుతుంది . చేడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా కార్డియో వాస్క్యులర్ డీసిజెస్ ని ప్రివెంట్ చేయగలదు .
immunity booster best foods for morning
3) . వేల్లుల్లిలో ఉన్న మైక్రొబియల్ ప్రాపరటిస్ వలన వేల్లుల్లి కళ్లకు మంచ్చిది . ప్రతి రోజు వేల్లుల్లి తిసుకొవడం వలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి .మీరు వెల్లుల్లిని తిసుకునెటప్పుడు అది తాజాగా ఉండేలా చుసుకొవాలి . వెల్లుల్లిని ఎక్కువగా తిసుకుంటే మాత్రం మంచి కంటే చేడే ఎక్కువగా జరుగుతుంది . కాబట్టి మీతంగా తిసుకొండి .
4 ) . ఈ వెల్లుల్లి పడనివారు పచ్చి వెల్లుల్లిని అసలు తినకుడదు . ఎందుకంటే ఇది తినడం వలన తలనొప్పి , జ్వరం కాని వస్తే వెంటనే తినడం ఆపెయండి. ఇంకా గర్భినీలు . స్టమక్ అలసర్ ఉన్నవారు పరగడుపున వెల్లుల్లిని తినరాదు.
ఉసిరి : ఉసిరి మన శరిరంలో ఉండే వాత పిత్త .కఫ దోషాలని కంట్రోల్ చేస్తుందని నిపుణులు అంటారు . ఈ బ్యాలన్ వలన ఎన్నో వ్యాదుల నుండి తప్పించుకొవచ్చు . పరగడపునే వేడినిటిలో ఉసిరి తురుము వేసి కలిపి తాగడం వలన ఎ లాభాలు కలుగుతాయో తేలుసుకొవాలి .
ఉసిరిలో విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది . గుండె జబ్బుల నుండి కొన్ని రకాల క్యాన్సర్లను నుండి రక్షిస్తుంది . కఫాన్ని తగ్గిస్తుంది . ఇంఫెక్షన్ని ధరిచేరనివ్వదు. మలబ్ధకంను దూరంచేస్తుంది. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. బరువు తగ్గడంలో సహయం చేస్తుంది . డిడాక్స్ చేస్తుంది. అరుగుదలకు సహకరిస్తుంది. మోటబాలిజంను పెంచుతుంది. ఫ్రిరాడికల్స్ డామేజిని ప్రెవెట్ చేస్తుంది. జరిగిన డ్యమోజు ను తిరిగి అతికించుతుంది. జాయింటు ఫెయిన్స్ నుండి రిలిప్స్ నిస్తుంది. హైబిపి ఉన్నవారు డయాబెటిక్ ఫెషెంట్స్ , గర్భవతులు , బాలింతలు డాక్టర్ ని కలిసిన తరువాతే ఉసిరిని ఇలా తిసుకొండి . కాబట్టి ఇది ఎక్కువగా ఉంటుంది . ఇది ఎక్కువ ఉంటుంది . ర్యాషస్ రావడం వంటి సమస్య వస్తాయి. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పరగడుపునే ఉసిరి తిసుకునేవారు వారి డాక్టర్ ని సంప్రదించిన తరువాతే తిసుకొవాలి .
తేనే : తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడంవలన కలిగే ఆరొగ్య ప్రయోజనాలు ఎంటో తేలుసుకుందాం . తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడంవలన అలజ్జిని తగ్గిస్తుంది. దగ్గును తగ్గిస్తుంది. మంచి నిద్రను పట్టేలా చేస్తుంది. గుండే జబ్బులు రాకుండా మనలని రక్షిస్తుంది . అధిక బరువును తగ్గిస్తుంది . స్కిన్న్ సమస్యలనుంచి కూడాకాపాడుతుంది . నాచురల్ బుస్టర్డుగా పనిచేస్తుంది. ఈ తేనెను కొంతమంది ఎక్కువగా తిసుకొరాదు . వారు గర్భవతులు.బాలింతలు . హైబీపి ఉన్నవారు మరియు డయాబిటిస్ పెషేంట్స్ వారు డాక్టర్లను సంప్రదించి వారి సలహకు మేరకు వాడగలరు . తేనెవలన మనకు శరిరానికి చాలా వరకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి .
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.