Irregular Periods : స్త్రీలకు ముఖ్యంగా 12 సంవత్సరాలు యవ్వనస్తులు మొదలు 50 సంవత్సరాల మహిళలకు ప్రతినెల ఋతుక్రమం అనేది సర్వసాధారణం. అయితే ఇది కొంతమందిలో ఆరోగ్యంగా జరుగుతుంది. మరి కొంత మందిలో అనారోగ్య సంకేతాలను చూపిస్తుంది. అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా నెలలో రెండు సార్లు హెవీగా అవ్వడం ఇటువంటి సమస్యలు చాలా మంది మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్య యువత ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీస్ ఉంటే పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి లేదా పీరియడ్స్ ముందైనా రావడానికి కొన్ని రకాల మందులు అయితే వాడేస్తున్నారు. అలా వాడటం కూడా మంచిది కాదు. కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే రెండు నెలలు లేదా అంతకు పైబడి గనుక మీకు పీరియడ్స్ సక్రమంగా రాకపోతే ఈ సమస్య కోసం మరి రెమిడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి నెల నెల ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ అయిపోతే ఒక సమస్య సరిగా అవ్వకపోతే ఒక సమస్య ముందుగానే డేట్ వచ్చేస్తే మరొక సమస్య ఆలస్యంగా వస్తే ఇంకో సమస్య ఇలా పీరియడ్ టైం లో మహిళలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి తోడు కొంతమందికి తరచుగా పీరియడ్స్ లేట్ అవుతూ ఉంటాయి. వీటికి ప్రధానంగా తొమ్మిది రకాల కారణాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. కానీ పీరియడ్స్ లేట్ అయితే పెద్ద సమస్య సాధారణంగా 21 నుంచి 40 రోజుల మధ్యలో పీరియడ్స్ వస్తే అది కామన్. అలా కాకుండా కొంతమందికి ముందుగా మరికొంతమందికి లేటుగా వస్తూ ఉంటాయి. ఎక్కువ ఒత్తిడికి గురైన సరే పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.
అలాగే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం, ఎక్కువగా వ్యాయామాలు చేయడం, డయాబెటిస్ అదుపులో లేకపోవడం, హైపర్ థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు వంటి కారణాలవల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారికి పీరియడ్స్ ఆలస్యంగా రావచ్చు. ఒక్కొక్కసారి తొందరగా కూడా రావచ్చు. కాబట్టి ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అయితే అధికంగా వ్యాయామాలు చేయడం వల్ల బరువు కోల్పోతారు. దానివల్ల హార్మోన్ల ఉ త్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. కొంతమంది అధికంగా బరువు పెరుగుతారు. వాళ్ళల్లో కూడా పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే శరీరంలో ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. కాబట్టి పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.
అలాగే హైపర్ థైరాయిడ్ వల్ల కూడా అధికంగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఆలస్యమయ్యే పీరియడ్స్ మనం ఎలా సక్రమంగా వచ్చేలా చేయొచ్చు. ఈ హోమ్ రెమిడి ద్వారా చూద్దాం.. ముందుగా మనం కొంచెం జీలకర్ర తీసుకొని మెత్తని పౌడర్లా చేసి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నేను తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ని ఈ గోరువెచ్చని నీటిలో వేస్తే బాగా కలపండి. ఇప్పుడు ఈ నీటిలో పావు టీ స్పూన్ వరకు మేలైన పసుపు వేయండి. అంటే కూరలో వేసుకునే పసుపు కాకుండా మంచి బ్రాండెడ్ పసుపు లేదా మీ ఇంట్లో ఆడించుకున్న మంచిది. అది కడుపులోకి తీసుకుంటున్నాం కాబట్టి మేలైన పసుపుని వాడండి. ఇప్పుడు పసుపు కూడా వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండండి. ఇక దీనిలో మెయిన్ ఇంగ్రీడియన్ టమాటోను మీరు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గుజ్జు తీయడం అలా చేయకూడదు. మనం నిమ్మ చెక్క ని ఎలా పిండామో దీన్ని కూడా అలాగే పిండుకోవాలి. రుతుక్రమం సరిగా జరగనివాళ్లు ఈ రెమిడి వాడితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పిరియడ్స్ వస్తాయి. ఇలా ఒక రెండు లేదా మూడు రోజులు తాగిన తర్వాత కూడా మీకు పీరియడ్స్ రాకపోతే రోజుకి రెండుసార్లు చొప్పున తాగండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. చాలా సింపుల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని అద్భుతమైన హోమ్ రెమిడీ. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉంటే ఏదైనా ఫంక్షన్ లేదా గుడికి వెళ్లే అవసరం పడినప్పుడు ఒక ఐదు రోజులు ముందు గనుక ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగితే మీరు ప్లాన్ చేసుకున్నట్లు మిస్ అవ్వకుండా ముందుగానే పిరియడ్స్ వస్తాయి. ఆ ప్రోగ్రామ్ని తర్వాత మీరు చక్కగా మీ కంప్లీట్ చేసుకోవచ్చు. అంత పవర్ ఫుల్ గా పనిచేస్తుంది ఈ రెమిడి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.