Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్...వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు. వీరి స్వభావం ఎలా ఉంటుందో కూడా వివరించారు. పళ్ళ మధ్య గ్యాప్ అనేది వంశపార్యపరంగా కారణం కావచ్చు. ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. పళ్ళ పరిమాణం దవడకు సరిపోకపోవడం లేదా చిన్న పనులు కలిగి ఉండటం కూడా పండ్ల మధ్య గ్యాప్ కు దారి తీయవచ్చు. ఆంటీ పండ్ల వర్షం ఉన్న వారికి జీవితంలో కొన్ని పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి అవేమిటో తెలుసుకుందాం. పళ్ళ మధ్య గ్యాప్, లేదా డయాస్టెమా , కొందరికి సౌందర్య పరమైన సవాలుగా కనిపిస్తుంది. నల్ల మధ్య ఎక్కువగా గ్యాప్ ఉన్నవారు చాలామంది నలుగురిలో నవ్వడానికి లేదా స్వేచ్ఛగా మాట్లాడటానికి సంకోచిస్తారు. నవ్వినప్పుడు నోటిని చేతితో కప్పుకోవడం లేదా తక్కువగా నవ్వడం వంటి అలవాట్లు అలవర్చుకుంటారు. అయితే శాస్త్రం ఈ కాలిని పూర్తిగా భిన్నమైన కోణంలో చూపిస్తుంది. ఇలా పండ్ల మధ్య గ్యాప్ ఉండడం అదృష్టంగా భావిస్తారు. గ్యాప్ ఉన్నవారు అధిక తెలివితేటలను, సానుకూల లక్షణాలను కలిగిన వారిగా చెబుతుంది.
Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్…వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?
ఎక్కువ గ్యాప్ ఉన్నవారు సహజసిద్ధమైన తెలివితేటలు కలిగిన వారు. సమస్యలను త్వరగా అర్థం చేసుకొని, సృజనాత్మక పరిష్కారాలను అందించగలరు. ఎత్తులను తక్కువ అంచనా వేయడం కష్టం. కంటే వారి జ్ఞానం, ఆలోచన విధానం ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. జీవితంలో వివిధ అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉంటారని శాస్త్రం నిరూపించింది.
జీవితంలో సక్సెస్ అవుతారు : వీరు అల్లమధ్య గ్యాప్ ఉందని బహిరంగ నవ్వడానికి సిగ్గుపడినా కానీ, జీవితంలో మాత్రం గొప్ప విజయాలను సాధిస్తారని సముద్ర శాస్త్రం తెలియజేస్తుంది. ఆరు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, అడ్డంకులు అన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోతారు.ఏ రంగంలోనైనా సరే, వ్యాపారం, విద్యా లేదా సృజనాత్మకత కలలు, భారతమా ప్రతిభతో ఉన్నత స్థానాలను అందుకుంటారు.
అదృష్టం వీరి సొంతం : ఇష్టం అనేది ప్రతి ఒక్కరికి కోరుకునే వరం. శాస్త్రం ప్రకారం, పళ్ళ మధ్య కాళీ ఉన్న వ్యక్తులు సహజంగా అదృష్టవంతులుగా చెప్పబడింది. వారి జీవితంలో సానుకూల సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాము కన్న కలలు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. అదృష్టం వారి వ్యక్తిత్వం, పరమైన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇతరుల కో సహాయం చేసే స్వభావం: ఆంటీ లక్షణాలు ఉన్న వ్యక్తులు సామాన్య జీవితాన్ని గడుపుతారు. అనేవారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కథలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా నిలవడం వారికి సంతోషాన్ని ఇస్తుంది. వారి దయాగుణం, సహాయ పడే తత్వం వారిని సమాజంలో గౌరవనీయులుగా చేస్తుంది.
కెరియర్ లో ఉన్నత శిఖరాలు : పళ్ళ మధ్య కాళీ వారు కఠిన శ్రమతో కూడిన కృషిని విశ్వసిస్తారు. ఆరు తమ పని నీ ఇష్టం తోనూ, ఉత్సాహంతో చేస్తారు. పనిని ఒక భారంగా కాక, అనందంగా చేస్తారు, ఈ వారి ఉత్పాదకతను, తృప్తిని పెంచుతుంది. కృషిని నిబద్ధత వారిని ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
This website uses cookies.