Home » Exclusive » It Is Enough To Drink It For A Week In A Row
Exclusive

వరుసగా వారం రోజులు తాగితే చాలు.. మీ వృక్షోజాలు సైజు పెరి బిగుతుగా మారతాయి…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 12, 2023, 8:00 pm
Advertisement

తక్కువ బరువు జన్యుపరమైన కారణాలు జీవనశైలి ఇలా పలు కారణాలవల్ల కొంతమంది మహిళల్లో వాటి ఆకృతి పరిమాణం ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటాయి. దీంతో వారు ఉన్నత భావానికి గురవుతుంటారు. అయితే వీటి పరిమాణాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటికి బోలెడంత ఖర్చు అవుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాటి వల్ల దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి ఈ సమస్యలన్నీ లేకుండా సహజసిద్ధంగా స్థనాల పరిమాణం పెంచుకోలేమా అంటే పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. అందుకోసం తీసుకునే ఆహారం జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు.

Advertisement

సహజ సిద్ధంగా వక్షోజాలు ఎలా పెంచుకోవాలి? ఎలాంటి హోమ్ రెమెడీస్ ద్వారా మన వక్షోజాల సైజును పెంచుకోవచ్చు అనేది ఈ పూర్తిగా చూద్దాం.. చేసుకుని మహిళలు మరి ఈ క్రమంలో మహిళల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి. వాటిలో వక్షజాల పరిమాణం పెరిగే క్రియ కూడా ఒకటి. ఒక అధ్యయనం ప్రకారం మహిళల జీవితకాలంలో స్థానాల పరిమాణం సుమారు ఆరుసార్లు పెరుగుతుందని నిపుణులు తేల్చారు. అయితే జన్యు పరంగా బరువును బట్టి జీవనశైలి మార్పుల వల్ల ఇలా పలు కారణాలవల్ల వాటి పరిమాణం కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు. అలాగే డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలిచ్చే క్రమంలో కూడా స్త్రీలకు స్థానాలు వదులుగా అవ్వడం జారిపోవడం లాంటివి జరుగుతుంటాయి.

It is enough to drink it for a week in a row

Advertisement

దీనికోసం ఒక చిట్కాను తయారు చేయబోతున్నాను.. మనం ఉపయోగించే అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ మెంతులు మెంతి లేదా మెంతులు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మధుమేహం గుండె జబ్బులు మరియు అనేక రకాల చర్మ రోగాలు మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాసులో వేసి రాత్రంతా బాగా నానిన తర్వాత వాటర్ గోల్డెన్ కలర్ లోకి ఎలా వచ్చిందో మెంతులు కూడా నాని బాగా ఉంటాయి. అంటే మెంతుల్లో సారం ఈ వాటర్ లోకి బాగా దిగింది అని అర్థం. ఇప్పుడు ఈ వాటర్ ని మరొక గ్లాసులకి సహాయంతో వడకట్టుకోండి. మనకు మెంతి వాటర్ రెడీ అయిపోయింది ఇలా తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.

అంటే రుచిగా ఏమీ ఉండదు కాబట్టి రుచి కోసమని ఒక స్పూన్ తేనె ఈ వాటర్ లో యాడ్ చేసుకోండి. మన డ్రింక్ రెడీ అయిపోయినట్టే.. చాలా ఈజీ కదా తయారు చేసుకోవడం మరి దీన్నలా తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పరగడుపున తాగాలి. ఇలా ఈ వాటర్ ని మీరు క్రమం తప్పకుండా ఏడు రోజుల నుంచి 15 రోజులు పాటు తాగితే అద్భుతమైనటువంటి చక్కగా రిజల్ట్ ఉంటుంది. అలాగే మిగిలిపోయిన మెంతులను మెత్తగా గ్రైండ్ చేసేసి వృక్షోజాలకుఅప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటే కూడా మంచి రిసల్ట్ ఉంటుంది. అలాగే సనాల పరిమాణాన్ని పెంచడంతోపాటు రొమ్ములకు రక్తప్రసరణ సాఫీగా జరిగేల చేస్తాయి. అలాగే మాంసంలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన పువ్వులు లభిస్తాయి ఇవి రొమ్ముల పరిమాణం పెంచి తీరైన ఆకృతులు కల్పించేందుకు సహాయం చేస్తాయి.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి