Banana Children : వింటర్ సీజన్లో చిన్నపిల్లలకు అరటిపండు పెట్టడం సరైనదా…లేదా తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Banana Children : వింటర్ సీజన్లో చిన్నపిల్లలకు అరటిపండు పెట్టడం సరైనదా...లేదా తెలుసుకోండి...!
Banana Children : ఐరన్, సోడియం,కార్బోహైడ్రేట్లు, జింకు, పుష్కలంగా ఉన్న పండును పిల్లల మొత్తం అభివృద్ధికి మంచి పండు అని చెప్పవచ్చు. అయితే ఉదయాన్నే పరిగడుపున చిన్న పిల్లలకు అరటిపండును తినిపించడం మంచిదేనా అనే విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో ఇంట్లో ఉండే చిన్నపిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి? అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు అంటూ వ్యాధులు త్వరగా ప్రబులుతాయి. తల్లిదండ్రులు దీంతో ఆందోళనకు గురవుతారు. చిన్నపిల్లలు అరటిపండును తినడానికి చాలా ఇష్టపడతారు. కానీ ఒక్క చలికాలంలో మాత్రం ఈ అరటిపండును చిన్నపిల్లలకి తినిపించడం అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ అరటి పండులో జలుబు చేసే గుణం ఉంటుంది. దీన్ని ఇంట్లో పెద్దలు పిల్లలకి చలికాలంలో అరటిపండును అస్సలు తినిపించవద్దని చెబుతూ ఉంటారు. కానీ అరటిపండును పిల్లలకి తినిపించడం వల్ల పోషక శక్తి , పిల్లల డెవలప్మెంట్ కోసం వారు సరైన పోషకాహారాన్ని పొందడం చాలా ముఖ్యం. మరి చలికాలంలో పిల్లలకి అరటిపండులు తినిపించోద్దని అంటున్నారు మరి వారికి పోషణ అరటిపండు వలన ఎక్కువ వస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా చలికాలంలో అరటిపండును పిల్లలకి తినిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి చిన్న పరిమాణంలో కానీ సరైన పరిమాణంలో కానీ ప్రతిదీ తినిపించాలి. ఇలా చేయటం వలన మొదట పిల్లవాడు ప్రతిని అలవాటును పెంపొందించుకుంటాడు. అలాగే పిల్లలు కూడా ఎదుగుదలలో సరిగ్గా అభివృద్ధి చెందుతారు. అసలు పిల్లలకి అరటిపండు అసలు తినిపించవచ్చా వద్దా అనేది తెలుసుకుందాం…
Banana Children పిల్లలకు అరటిపండు ఎందుకు ముఖ్యమైనది
అరటి పండులో ఐరన్, కార్బోహైడ్రేట్లో,సోడియం,జింక్,వీటిని పిల్లలకి తినిపించడం వలన ఈ పోషకాలు అన్ని సమృద్ధిగా పిల్లలకి అందుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి బరువు పెరగడంతో పాటు, ఎముకలు దృఢంగా మారడంతో పాటు పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున అరటిపండును తినిపించవచ్చు. అరటి పండులో పీచు,పొటాషియం, విటమిన్ బి6 విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. ఈ విటమిన్స్ నువ్వు కలిగి ఉండడం వలన శరీరాన్ని కాలానుగుణంగా వచ్చే వ్యాధుల బారి నుండి రక్షించడానికి చాలా సహాయపడతాయి. ఇలాంటి గుణాలు కలిగి ఉన్న పండు అరటిపండు.
Banana Children శీతాకాలంలో అరటి పండ్లను పిల్లలకు ఇవ్వవచ్చా
ఏ ఇతర సమస్య లేకపోయినా చలికాలంలో కూడా అరటి పనులను పిల్లలకు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ పిల్లలకి జలుబు లేదా దగ్గు ఉంటే అరటిపండు తినిపించడం మంచిది కాదుఎందుకంటే అరటి పండులో స్లేష్మం అంటే కఫం తాగినప్పుడు చికాకును కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో అరటి పండుని ఇచ్చేటప్పుడు ముందుగా వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. అరటిపండు చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు, వారు ఆటలలో అలసిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో అరటిపండు వారికి పవర్ హౌస్లా పనిచేస్తుంది. ఈ అరటిపండు పిల్లలకు వెంటనే తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేడ్లు ఆరోగ్యకరమైన మూలం. ఈ అరటి పండ్లు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి జీర్ణక్రియలో ఎంతో సహాకరిస్తుంది.
ఏ పిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా ఏదైనా రుగ్మత ఉన్నట్లయితే, డాక్టర్ని సంప్రదించిన తర్వాత, మీరు పిల్లలకు రోజు అరటి పండ్లు తినిపించవచ్చు.అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లల పరిస్థితి త్వరగ మెరుగుపడుతుంది. అరటి పండ్లు తినడం వలన జ్వరంతో కూడా పోరాడి జ్వరాన్ని కూడా త్వరగా తగ్గేలా చేస్తుంది.అరటిపండు తినటం వలన చిన్నపిల్లలకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలిసాయి. జలుబు దగ్గు ఉన్నప్పుడు మాత్రమే ఈ అరటి పండును తినిపించవద్దు. మిగతా అన్ని సమయాల్లో తినిపియవచ్చు.