Jasmine : మల్లెపూలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మల్లెపూల Jasmine యొక్క సువాసన మరియు మల్లెపువ్వు తెలుపు రంగును అందరూ చాలా బాగా ఇష్టపడతారు. మల్లెపూల పరిమళం మైమరిచిపోతాం. మల్లె శరీరంలోని సూక్ష్మ క్రిమిసంహారిగా అద్భుతంగా పనిచేస్తుందట. ఇది సుఖరోగాలకి, పచ్చకామెర్లకి, దివ్య ఔషధంగా పనిచేస్తుందట. మల్లెపువ్వే కాదు మల్లె ఆకులతో కూడా తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారణగా బాగా ఉపయోగిస్తారు. మన శరీరంలోని హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సరిచేస్తుంది. శీతాకాలంలో చాలామందికి కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి జాస్మిన్ మంచి ఔషధం. సువాసనను వెదజల్లే మల్లెపువ్వు.. అందరికీ చాలా ప్రియమైనది. మల్లెపూలు కొంతమంది రకరకాలుగా వినియోగిస్తుంటారు. అందరూ దేవుని పూజకు, మరికొందరు అలంకరణ కోసం వాడుతారు. స్త్రీలైతే కొప్పులో ఇష్టంగా, అందం కోసం ధరిస్తారు. మల్లె పువ్వులు కేవలం ఆధ్యాత్మికంగా,అందానికి మాత్రమే కాదు.. మల్ల లో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచుటకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఇది ఎన్నో మానసిక సమస్యలను దూరం చేస్తుంది. పూలను చాలా రోగాలకు నివారించుటకు ఉపయోగిస్తారు. మైండ్ ఒత్తిడిని తగ్గించడానికి,మానసిక స్థితిని మెరుగుపరచడానికి Jasmine మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. మల్లెపువ్వు మానసిక శారీరక ఆనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెప్పారు. తలలో ఈ మల్లెపూలను ధరించడం వల్ల జుట్టు రాలి సమస్య కూడా తగ్గుతుంది అంట. లో పుండ్లు అనేవి ఏర్పడమంట. క్రిములు అనేవి చేరకుండా కాపాడుతుంటాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాదు జుట్టుకి కావలసిన పోషక విలువలు కూడా అందిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి కూడా చాలా బాగా దోహదపడుతుంది. శరీర బడలికను తీర్చి,ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మల్లెపూలతో చేసిన మల్లెతీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంట. మల్లెపూలతో కూడా టీ చేయవచ్చా అని సందేహం మీకు వచ్చింది కదా.
అవును Jasmine మల్లెపూలతో టీ కూడా చేయవచ్చు.ఈ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మల్లె పువ్వులు శరీరంలోని సూక్ష్మ క్రిముల సంహారిగా అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చకామెర్లకు, సుఖ రోగాలకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందట. మల్లె ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్లను నివారిణిగా బాగా ఉపకరిస్తుంది. మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను సరిచేస్తుంది. చలికాలంలో కీళ్లనొప్పుల తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే…
Reliance Jio : భారతదేశంలోని ఇతర టెలికాం దిగ్గజాలు 5G పై నెమ్మదిగా పనిచేస్తుండగా, జియో దాని స్వంత మార్గంలోనే…
Banana Benifits : అరటిపండు తినడం వల్ల మనకి Banana Benifits ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పండు మనకు…
Makar Sankranti : మకర సంక్రాంతి పండుగ : Makar Sankranti సూర్య భగవానుడు నెలకు ఒక్కసారి ఒక్కొక్క రాశి…
Sankranti Festival : సంక్రాంతి Sankranti సమయంలో ఊరికి అందరూ వెళ్తుంటారు. అది ముఖ్యంగా Andhr pradesh ఆంధ్రప్రదేశ్ కి.…
Post Office Recruitment 2025 : ఇండియా పోస్ట్ Post Office 2025 సంవత్సరానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Post…
This website uses cookies.