Jilledu plant : ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంటాయి. కానీ వీటి గురించి తెలుసుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. భూమి పైన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చాలా ఉంటాయి.. అటువంటి వాటిలో ఒకటి జిల్లేడు మొక్క. ఈ మొక్క బంజర భూములలో పెరుగుతుంది.. ఈ మొక్క దానంతట అదే పెరుగుతుంది. దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంటి చుట్టూ ఆవరణలో పిచ్చి మొక్కల పెరుగుతూ ఉంటాయి ఇవి. కానీ వాటిలో కొన్ని మొక్కల్లో ఔషధ గుణాలు పోషకలంగా ఉంటాయి. చాలా మందికి ఈ విషయాలు తెలియదు.. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మొక్క జిల్లేడు మొక్క. అయితే దీన్ని శాస్త్రీయ నామం మాత్రం కాలో ప్రోపిన్ అని అంటారు.
ఈ జిల్లేడు మొక్కలోని కొమ్మలు, పూలు, పాలు ఆకులు మొదలైనవి వాటిలో ఔషధ గుణాలు పుష్కలా పుష్కలంగా ఉంటాయి.దీని ఉపయోగం శరీరంలో పేరుకుపోయిన వ్యాధులతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీని వాడకం ఎలాంటి నొప్పి నుండైనా ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి ఫైల్స్ నుండి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు తప్పకుండా వాడితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో పువ్వులు, ఆకులు, కొమ్మలు వివిధ వ్యాధులకు సహాయపడతాయి. ఇది తలనొప్పి, చెవి నొప్పిని త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి. దీన్ని ఉపయోగం పైల్స్ లలో త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది.
అలాగే ఈ మొక్క కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడం వలన మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.. దీని ఆకులను నూనెతో కలిపి వాడితే మంట తగ్గుతుంది. దీని పువ్వులను తీసుకోవడం వలన పైల్స్ లో తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఫైల్స్ లాంటి త్రేవరమైన వ్యాధులను తగ్గించడానికి దీని నీరు సహాయపడుతుంది. దీని ఉపయోగించే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.. ఆయుర్వేద వైద్యురాలు మనీషా మాట్లాడుతూ జిల్లేడు ఆకులు, పూలు, కొమ్మలు, చాలా ప్రభావితంగా పనిచేస్తాయని ఆమె తెలిపారు. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ పంగల్ ,ఆంటీ ఇన్ప్లమెంటరీ, యాంటీ సిప్లిటిక్ మరియు యాంటీ రుమాటిక్ లక్షణాలు కలిగి ఉంటుందని సోనాల్ తెలిపారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.