Home » Health » Just Ten Rupees Will Make Your Hair Long And Thick
Health

Hair Long : కేవలం 10 రూపాయలతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా తయారవుతుంది..!

Authored By
aruna
The Telugu News | Published on: October 8, 2023, 4:00 pm
Advertisement

Hair Long : ఈరోజుల్లో ఎక్కడ చూసినా కాలుష్యం ఎక్కువైపోయింది. దీని వలన మన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అలాగే జుట్ట కుడా రాలిపోతుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం.జుట్టు ఊడిపోవడానికి మనం తినే తిండి కూడా చాలా ముఖ్యమైంది. మీరు చాలా మందిని గమనించి ఉంటారు. వారి జుట్టు పల్చగా ఉంటుంది. ఎప్పుడు రాలిపోతూ ఉంటుంది. తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతూ ఉంటుంది. అయితే దీనికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఇది కారణం అని మనం కచ్చితంగా చెప్పలేం.. కానీ దానిని ముందుగానే అరికట్టకపోతే మాత్రం ఎప్పటికీ ఆపలేం.. కాబట్టి మనం సరైన చిట్కాలు ఉపయోగించి సమర్థవంతంగా జుట్టు రాలే సమస్య ని అరికట్టగలం.. అయితే మీరు చూస్తే మార్కెట్లో అనేక రకాల క్రీమ్స్ ఆయిల్స్ ఉంటాయి. వాటిని అందరూ కొంటూ ఉంటారు. అయితే వీటితో లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరికీ వీటి గురించి తెలియదు.. ఏదో రాసుకుంటే జుట్టు పెరిగిపోతుంది అని నల్లగా మారిపోతుంది అనుకుంటూ వాడుతూ ఉంటారు.

Advertisement

కానీ ఎప్పటికీ ఇలా జరగదు. ఈ రోజుల్లో మన దగ్గర కాలుష్యం పెరిగిపోయి కుదుళ్ళు బలహీనంగా మారుతున్నాయి. వాటిని బలంగా మార్చకపోతే తక్కువ వయసులోనే జుట్టు మొత్తం ఉడిపోయి బట్ట తల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో పాటు జుట్టుని కూడా సమర్థవంతంగా కాపాడుకోవాలి. దీనికోసం ఓ రెమిడీని తయారు చేసుకోబోతున్నాం.. దీనికోసం మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఒక చెంచా టీ ఆకులు తీసుకోండి. ఒకవేళ మీరు జుట్టు తెల్లబట్టడం మొదలైందా.. లేదా ఎప్పటినుంచో తెల్లగా ఉందనుకోండి.. ఈ చిట్కా మీ జుట్టును తెల్లబడకుండా చేస్తుంది. అంతేకాకుండా నెమ్మది నెమ్మదిగా మీ జుట్టుకు మెరుపు కూడా తీసుకొస్తాయి. అంతేకాదు మీ జుట్టును మృదువుగా కూడా చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఒక ఫ్యాన్ తీసుకోండి. నుంచి దాన్లో ఒక గ్లాస్ నీరు పోయండి.. తర్వాత దానిలో టీ ఆకులను వేయాలి.

Just ten rupees will make your hair long and thick

Advertisement

ఉల్లిపాయల ముక్కలని తీసుకోండి. మీకు తెలుసా ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి. దీని వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది. తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయలను పాన్ లో వేయండి. ఈ రెండు జుట్టుకి ఎన్నో అద్భుతాలు చేస్తాయి. ఇప్పుడు ఈ రెండిటిని గ్యాస్ పై కనీసం 15 నిమిషాలు మరగనివ్వండి. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని ఆరనివ్వండి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇక మనం అనుకున్న నూనె సిద్ధం అయిపోయింది. చల్లబడిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసి ఉంచుకోండి.

మీరు గమనించాల్సిందేమిటంటే ఈ సీరం ఎక్కువ రోజులు ఉండదు..కాబట్టి వీలైనంత ఆ తొందరగా వాడేయాలి. మీరు దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత కూడా దీని వాడుకోవచ్చు. ఇక ఈ సీరంని రాత్రి పూట మీరు జుట్టుకు పెట్టుకోండి. ఒక గంటన్నర పాటు దీన్ని ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి కనీసం ఒక మూడు సార్లు చేయండి. అప్పుడు మీరు కచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి