Leafy Vegetables : వీటిని సరిగ్గా వారానికి మూడుసార్లు తిన్నారంటే... ఆ జబ్బులు దరిచేరవు...?
Leafy Vegetsbles : నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలని మీ డైట్ లో వారానికి మూడుసార్లు ఉండేలా చూసుకోవాలి. అవేంటంటే ఆకుకూరలు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు,ఖనిజాలు ఎక్కువగా లభించే ఆకుకూరలు ప్రతి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి జీర్ణ క్రియకు మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
Leafy Vegetables : వీటిని సరిగ్గా వారానికి మూడుసార్లు తిన్నారంటే… ఆ జబ్బులు దరిచేరవు…?
వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలో మీకు తెలుసా… శరీరానికి కావలసిన పోషకాలు తీసుకోవాలంటే ఆకుకూరలు తప్పనిసరిగా తినాల్సిందే. ఈ ఆకు కూరలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాను బాగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. ప్రతిరోజు శరీరం పని చేయడానికి అవసరమైన పోషకాలు ఆకు కూరలో సంపూర్ణంగా లభిస్తాయి. ఇంతమంది ఆకుకూరలని తినాలంటే అంతగా ఇష్టపడరు. వారికి రుచి కూడా నచ్చకపోవచ్చు. కొన్ని కూరలను వాసన చూస్తూనే అసహ్యించుకుంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఆకుకూరలు నచ్చకపోయినా కనీసం వారానికి మూడుసార్లు ఆహారంలో చేర్చుకోవడం అలవాటు చేసుకోండి. కంటే ఇవి రోగా నిరోధక శక్తిని మీ శరీరానికి అందిస్తుంది. దీని వల్ల మీరు వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు.
ఆకు కూరల్ని తింటే మలబద్ధక సమస్య తగ్గుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు తినకపోయినా వారానికి కొన్నిసార్లు అన్నా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఆకుకూరలు దానికి మూడుసార్లు తినడం మంచిది. ఉదయం లేదా రాత్రి భోజనాలలో చేర్చుకోవచ్చు.ఇలా చేస్తే రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు బలపడతాయి శరీరం సరిగ్గా పని చేస్తుంది. ఆకు కూరలు తింటే,అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. గుండెకు మైలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి వేస్తుంది.చర్మం మెరుస్తుంది శిరోజాలు బలంగా ఉంటాయి.సంతాన సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువే. పిల్లలకు చిన్నతనం నుంచి ఆకుకూరలు తినే అలవాటును పెంచుతూ వస్తే భవిష్యత్తులో వారి ఆరోగ్యము కాపాడిన వారు అవుతారు. లేదంటే,వారికి అలవాటు లేదుగా తినడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఈ ఆకుకూరలని అలవాటు చేయడం అలవర్చాలి. ఆకుకూరలను అన్నంలో కలిపి,పరాటాలు పెట్టి,లేదా పప్పుతో కలిపి తినొచ్చు. రుచి బాగా రావాలి అంటే కొద్దిగా నెయ్యి లేదా నేను వేసి తినవచ్చు. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.